AP Govt.: దివంగత సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరిట మొగల్తూరు సముద్ర తీరంలో రెండెకరాలను కేటాయించి స్మృతివనం, మ్యూజియం ఏర్పాటుచేస్తామని ఏపీ టూరిజం మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు.
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడర్లలో ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. గతంలో వైసీపీలో విజయసాయి రెడ్డే నెంబర్ టు అనే ప్రచారం సాగింది.
CM Jagan: పశు సంవర్ధక శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు.
Chiru Support Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ పరిశ్రమకు లింకులు ఎక్కువే. సినీ రంగం నుంచే వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారకరామారావు. తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు.తర్వాత కాలంలోనూ చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చారు
CM Jagan: మహిళా-శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం వంటి అంశాలపై ఆరా తీశారు.
Jagga Reddy: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై దుమారం కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ నేతలు సైతం స్పందించారు. ఈనేపథ్యంలో సీఎం జగన్, వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
CM YS Jagan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి రేపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 3.35 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు.
Jagan Kuppam Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డ కుప్పంలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. వైఎఎస్సార్ చేయూత మూడో విడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం జగన్.. ఏపీ ప్రజలకు మరిన్ని వరాలు ప్రకటించారు
CM Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటన రాజకీయంగా కాక రేపుతోంది. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
KTR ON JAGAN: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గతంలో మంచి బంధం ఉండేది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా ఏపీ అసెంబ్లీలోనే కేసీఆర్ కు ఆయన సెల్యూట్ చేశారు. ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Kodali Nani:కొడాలి నాని, టీడీపీ మధ్య వార్ లోకి తాజాగా తెలంగాణ మహిళా నేత వచ్చారు. కొడాలి నానిపై ఆమె తొడగొడుతున్నారు. తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే కొడాలి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.