Japan RRR Promotions ప్రస్తుతం రాజమౌళి ఫ్యామిలీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ కూడా జపాన్‌లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు.
Getup Srinu Emotional Comments on Chiranjeevi గెటప్ శ్రీను తాజాగా చిరంజీవి మీద తన భక్తిని చాటుకున్నాడు. గాడ్ ఫాదర్ గెటప్పులో కనిపించిన శ్రీను అందరినీ మెప్పించాడు.
Chiranjeevi: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు. ఈమేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
Chiranjeevi Tweet about Banjara Hills School Incident. బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
Meher Ramesh film with PawanKalyan: మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ చేస్తున్న మెహర్ రమేష్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ప్రకటించడంతో మెగా ఫాన్స్ టెన్షన్ పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Director Bobby Movie మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ సినిమా టైటిల్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే దాన్ని అధికారికంగా దీపావళి నాడు ప్రకటించారు. టైటిల్ పోస్టర్, టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Chiranjeevi Director Bobby Movie మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు.
NBK 107 Vs Chiru 154 చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య సినిమాల మధ్య ప్రతీ విషయంలోనూ పోటీ నడుస్తూనే ఉంటుంది.
Chiranjeevi’s Godfather Collections vs Mohan Lal’s Lucifer Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా వసూళ్లు గురించి మరోమారు చర్చ మొదలైంది, మలయాళ ఒరిజినల్ లూసిఫర్ సినిమాతో పోలుస్తూ ఈ సినిమా గురించి కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు
Balakrishna - Chiranjeevi Fight may Not Happen : 2023 సంక్రాంతికి బాలకృష్ణ-చిరంజీవి సినిమాలు పోటీ పడతాయని ముందు నుంచీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది కుదిరేలా కనిపించడం లేదు.
Kantara Collections : కాంతారా సినిమాకు మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒకరకంగా తెలుగులో అన్ని సినిమాల కంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు అయింది.
Allu Aravindh Hits Chiranjeevi Godfather అల్లు అరవింద్ ప్రస్తుతం డబ్బింగ్ సినిమాతో దుమ్ములేపేస్తున్నాడు. కంతారా చిత్రాన్ని తెలుగులో తీసి మంచి లాభాలను గడించేలా కనిపిస్తోంది.
Megastar Chiranjeevi Hot Comments on Garikipati Narasimharao issue: గరికపాటితో ఏర్పడిన వివాదం గురించి చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు, తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు కామెంట్స్ఆ చేశారు.
Allu Arjun Watches Chiranjeevi Godfather చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను అల్లు అర్జున్ వీక్షించాడట. అయితే బన్నీ రియాక్షన్ గురించి తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా మీడియా ముందు చెప్పేశాడు.
Chiranjeevi on Acharya Losses" చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎంతగా తేడా కొట్టేసిందో అందరికీ తెలిసిందే. దారుణమైన నష్టాలను తెచ్చి పెట్టిన చిత్రంగా ఆచార్య నిలిచింది.
Manchu Vishnu Strong Warning to MAA Members: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం అంటూ ఆయన కామెంట్ చేశారు.
Chiranjeevi Finally Responded on Garikipati Narasimha Rao Comments: చిరంజీవి మీద గరికిపాటి చేసిన కొన్ని కామెంట్ల నేపథ్యంలో టాలీవుడ్లో దుమారం రేగింది. ఇక ఎట్టకేలకు ఈ వ్యవహారం మీద చిరంజీవి స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.