Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

Chiranjeevi: గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో  ప్రముఖ హీరో చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.

  • Zee Media Bureau
  • Nov 21, 2022, 12:36 PM IST

Chiranjeevi: గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ హీరో చిరంజీవి ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 సంవత్సరానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. గతంలో ఈ అవార్డును అమితాబ్ తోపాటు రజినీకాంత్, హేమమాలిని తదితరులు అందుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News