Chiranjeevi Waltair Veerayya Boss Party Song Promo : మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలోకి దిగబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఇప్పుడే మొదలుపెట్టేశారు. పుష్ప టైంలోనూ ఇలానే వారానికి ఓ పాట అంటూ రిలీజ్ చేశాడు దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని వాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్‌ను రేపు రిలీజ్ చేయబోతోన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook