53rd IFFI Event-Sankarabharanam Movie 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో శంకరాభరణం సినిమాను మళ్లీ ప్రదర్శించబోతోన్నారట. గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి , భద్ర పరిచే కార్యక్రమంలొ భాగంగా ఈ సినిమాను తెలుగు నుంచి సెలెక్ట్ చేసుకున్నారట.
IFFI Award 2022: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు ఎంపిక కావడంపై ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందన సందేశం పంపించారు.
IFFI Award: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవికి లభించిన అరుదైన గౌరవంతో నిజంగానే మెగాస్టార్ అన్పించుకున్నాడు. దేశం తరపున లభించే అరుదైన గౌరవమిది.
Chiranjeevi as Indian Personality of the Year 2022: మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు చిరంజీవిని వరించింది.
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు బ్రిక్స్ పురస్కారం వరించింది. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.
IFFI Awards 2021: స్టార్ హీరోయిన్ సమంత అరుదైన ఘనత సాధించింది. నవంబరు 20న ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు సమంతకు ఆహ్వానం లభించింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటిగా సమంత నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.