Indian Film Personality of the Year 2022 Award: మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు, గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
Chiranjeevi Ardent Fan Chakradhar Passed Away: .చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేకమందికి సేవలు అందించిన చక్రధర్ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఆ వివరాలు
Ali Daughter Fatima Marriage కమెడియన్ అలీ కూతురు ఫాతిమా పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. గత కొన్ని రోజులుగా అలీ ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి.. ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Waltair Veerayya Song Shoot వాల్తేరు వీరయ్య సినిమా యూనిట్ ఫ్రాన్స్‌కు వెళ్తోందట. సాంగ్స్ షూటింగ్ కోసం చిరంజీవి, శృతి హాసన్ ఫ్రాన్స్‌కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. రెండు సాంగ్స్‌ను అక్కడే షూట్ చేస్తారట.
Jai Balayya Vs Boss Party జై బాలయ్య పాట, బాస్ పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాస్ పార్టీ వచ్చినప్పుడు తెగ ట్రోల్స్ జరిగాయి. అయితే జై బాలయ్య పాట మీద మరింత ఎక్కువగా ట్రోల్స్ జరగడంతో రెండింటినీ పోల్చేస్తున్నారు.
Mega Fans Fires On Gopichand Malineni గోపీచంద్ మలినేని మీద ఇప్పుడు మెగా అభిమానులు మండిపడుతున్నారు. బాలయ్యను పొగిడిన తీరు, వేసిన ట్వీట్ వివాదాన్ని మళ్లీ తట్టి లేపినట్టు అవుతోంది.
Waltair Veerayya Boss Party Song చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. బాస్ పార్టీ సాంగ్ అంటూ ఊర్వశీ రౌతేలాతో చిరంజీవి స్టెప్పులు వేశాడు.
Megastar Chiranjeevi to Recieve Award: తాను అవమానంగా భావించిన చోటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అవార్డు అందుకోనుండడం హాట్ టాపిక్ అయింది. గతంలో ఆయన తాను గోవా ఫిలిం ఫెస్టివల్ లో అవమానించబడ్డారు.
Boss Party Song Promo చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. బాస్ పార్టీ సాంగ్ అంటూ రేపు రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో దీని ప్రోమోను నేడు విడుదల చేశారు.
Chiranjeevi For IFFI Award చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Sri Reddy Sensational Comments on Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి, దారుణంగా ఆమె కామెంట్ చేసింది.
Bandla Ganesh on IFFI Award బండ్ల గణేష్ తాజాగా చిరంజీవి మీద తన భక్తిని చాటుకున్నాడు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు చిరంజీవిని పొగిడేశాడు.
IFFI Award 2022: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు ఎంపిక కావడంపై ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందన సందేశం పంపించారు.
IFFI Award: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవికి లభించిన అరుదైన గౌరవంతో నిజంగానే మెగాస్టార్ అన్పించుకున్నాడు. దేశం తరపున లభించే అరుదైన గౌరవమిది.
Chiranjeevi as Indian Personality of the Year 2022: మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు చిరంజీవిని వరించింది.
Waltair Veerayya Vs Veera Simhareddy Tension: వాల్తేరు వీరయ్య vs వీరసింహా రెడ్డి మధ్యలో దిల్ రాజు అన్నట్టు తయారైంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.