YSRCP on Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
Ap News : చంద్రబాబు పెడుతున్న సభల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. సభలో తొక్కిసలాట వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. తాజాగా గుంటూరు సభలోనే ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
8 dead and several injured in Chandrababu Naidu's Public Meeting at Kandukur. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్వహించిన 'ఇదేం కర్మ' సభలో అపశృతి చోటు చేసుకుంది.
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
chandrababu naidu: ఖమ్మం జిల్లాకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పనామా వద్ద పెను ప్రమాదం తప్పింది. పార్టీ నేతలు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన రాగానే క్రేన్ సహాయంతో గజమాల వేసేందుకు నేతలు ప్రయత్నించారు.
Telangana TDP : రాబోయే సాధారణ ఎన్నికల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు రంగం సిద్దమైంది. ఈక్రమంలో టీడీపీ శ్రేణులు ఖమ్మంలో విజయశంఖారావం సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
Chandrababu Naidu Meets PM Modi: G20 సదస్సు సన్నాహక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
CM YS Jagan Meets PM Modi: భారత్‌లో 2023 సెప్టెంబర్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Minister Roja Counter to Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిపై మంత్రి రోజా జోస్యం చెప్పారు. ఎన్ని సీట్లు కూడా వస్తాయో కూడా ముందే చెప్పేశారు. పవన్ కళ్యాణ్‌కు సైతం కౌంటర్ ఇచ్చారు.
Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
CM Jagan Mohan Reddy Narasapuram Tour: నరసాపుర పర్యటనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఆయన కొత్త పేర్లు పెట్టారు.
Chandrababu Naidu Sensational Comments: కర్నూలు జిల్లా పత్తికొండ టూర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటన చేశారు.
Recce on Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రెక్కీ నిర్వహించింది చంద్రబాబు మనుషులేనని వైసీపీ నేత రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ చైర్మన్ ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.