Chandrababu Mass Warns To Land Grabbers: భూముల పరిరక్షణ కోసం సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎవరైనా భూముల కబ్జాకు పాల్పడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కబ్జాకు పాల్పడడం కాదు ప్రయత్నిస్తే కూడా జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Land Titling Act: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ల్యాండ్ టైట్లింగ్ చట్టం వివాదం రేపుతోంది. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని అస్త్రంగా సంధిస్తున్నాయి. ఈ క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.