Banks 5 Days Week and Timings: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు బ్యాంకులకు మధ్య ఒప్పందం పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
కరోనావైరస్ సంక్రమణ ( CoronaVirus ) పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు ( Indian Banks ) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పని వేళల విషయంలో మార్పులు చేశారు. ఫుల్ టైమ్ కాకుండా నిర్ణీత సమయం వరకు మాత్రమే బ్యాకింగ్ ( Banking) కొనసాగుతోంది.
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
లండన్లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు రుణాలివ్వడంలో.. భారతీయ బ్యాంకులు నిబంధనలను బేఖాతరు చేశాయని బ్రిటిష్ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.