HRA Exemption Rules: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియ నడుస్తోంది. వేతన జీవులు వివిధ రకాలుగా ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు హెచ్ఆర్ఏ సరైన ప్రత్యామ్నాయం. మరి హెచ్ఆర్ఏను ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుందాం.
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో హెచ్ఆర్ఏ నుంచి గ్రాట్యుటీ వరకూ ఇంకా చాలా ప్రయోజనాలు అందనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరి కొద్దిరోజుల్లో పెరగనున్నాయి. డీఏ, హెచ్ఆర్ఏ రెండూపెరగడంతో మార్చ్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. మరో నాలుగు రోజుల్లో అందుకునే మార్చ్ నెల జీతం ఎంత ఉంటుందనేది తెలుసుకుందాం.
Tax Saving Tips: కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ హెచ్ఆర్ఏలు క్లెయిమ్ చేసుకోవచ్చా..? అనే అనుమానం ఉంటుంది. రెండు ప్రాపర్టీలకు రెంట్ చెల్లించేవారికి ఈ డౌట్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..? వివరాలు ఇలా..
7th Pay Commission HRA New Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి హెచ్ఆర్ఏ పొందలేరు. అవును కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. అయితే అన్ని సందర్భాల్లో కాదు. 7వ వేతన సంఘం నిబంధనలలో జరిగిన మార్పులు ఇవే..
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజాగా వారి పే స్కేల్‌ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం.
AP govt hikes employees HRA: ఇటీవలి పీఆర్సీలో హెచ్ఆర్ఏ శ్లాబులపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను చల్లబరిచేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఆర్ఏని పెంచుతూ తాజాగా జీవో విడుదల చేసింది.
7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.