Car Accident At Medak Canal: రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి-రత్నాపూర్ గ్రామాల సరిహద్దులో చోటుచేసుకుంది.
Car Plunges Into Canal 7 Life Ends: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామం వద్ద జరిగింది.
Car Clutch Plate: కొంతమంది కారు నడిపితే ఏండ్లు గడుస్తున్నా..సూపర్ కండిషన్లో ఉంటుంది. కొన్ని కార్లు మాత్రం నెలల వ్యవధిలోనే షెడ్డు ఎక్కడంటూ వెతుక్కుంటూ వెళ్తాయి. తర్వాత బిల్లు చూస్తే ఓనర్ కళ్లు బైర్లుకమ్మాల్సిందే. దీనంతటికి కారణంగా డ్రైవర్ లోపమే అంటే మీరు నమ్మితీరాత్సిందే. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తే మీ కారు త్వరగా పాడువుతుంది. ఆ తప్పులేంటో చూద్దాం.
Kia Ev3 Price: త్వరలోనే ప్రముఖ కియా కంపెనీ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్ చేయబోతోంది. ఇది EV వేరియంట్లో రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Citizen Dies In Freak Accident Involving Shobha Karandlaje Car: కేంద్ర మంత్రి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనతో ప్రచారం కాస్త అంతిమయాత్రగా మారింది.
Viral Video today: సోషల్ మీడియాలో ఈ మధ్య చిత్రవిచిత్ర వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కారును కూడా హెలికాప్టర్లా మార్చేశాడు. దీంతో అతడి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
TMC MP Sunil Mandal Attack on Toll Plaza Staffer: ఎంపీ కారు దిగి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటం గమనించిన ఎంపీతో కలిసి కారులో ఉన్న వ్యక్తులు వెంటనే కారు దిగి ఎంపీని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అతడు మాత్రం వినిపించుకోకుండా ఉజ్వల్‌పై దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి.
Hyundai Exter Features: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ మోటార్ కారు రాబోతుంది. తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా చిన్న SUVని విడుదల చేయబోతోంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ షేర్ చేసింది. ఈ కారు లుకింగ్ పరంగా అద్భుతంగా ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌లకు పోటీగా రానుంది.
Honda Dio H Smart Features: ఇటీవల కాలంలో వస్తోన్న బైక్స్, స్కూటర్స్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒక బెస్ట్ ఫీచర్స్ యాడ్ అవుతున్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఉన్న గట్టి పోటీని తట్టుకుని నిలబడేందుకు తమని తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకుపోతున్న హోండా టూ వీలర్స్ కంపెనీ తాజాగా హోండా డియో హెచ్ స్మార్ట్ పేరుతో మరో కొత్త స్కూటర్ ని లాంచ్ చేసింది.
Live Accident Video Caught on Bodycam: ట్విటర్లో ఒక కారు యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. ఒక రోడ్డు ప్రమాదం ఘటనను దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసులు.. టోయింగ్ వెహికిల్‌ని రోడ్డుపైనే ఒక పక్కకు నిలిపి ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతలోనే అదే రోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు.. అక్కడ పార్క్ చేసి ఉన్న టోయింగ్ వెహికిల్ ర్యాంప్‌పైకి ఎక్కి అమాంతం గాల్లోకి లేచింది.
Things To Check While Buying Cars: కొత్త కారు కొనేటప్పుడు కస్టమర్లకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో అంతే టెన్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి కారు కొనాలి, ఏ కారు కొనాలి అనే విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని, వాళ్ల సలహాలు, వీళ్ల సలహాలు తీసుకున్న తరువాత కూడా మైండ్‌లో ఇంకేదో రన్ అవుతుంటుంది. అదేంటంటే..
Advantages of buying Second Hand Car in India. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ద్వారా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నాలుగు ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Here is Top 4 Cheapest Cars List in india. దేశంలో కార్ల కొనుగోలుదారులు కూడా చౌకైన వాహనాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల లోపు ఉన్న చౌకైన 4 కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
Hyundai Venue Hits Tata Nano: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఎదురైనప్పుడే చాలా మందికి వారు ఉపయోగిస్తున్న వాహనాల సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంది. వాస్తవానికి చాలామంది రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడే వారి వారి వాహనాలు ఎంత స్టాండర్డ్ గా ఉంటాయనే విషయంలో ఒక అంచనాకు వస్తుంటారు.
Here is Top SUVs List under 8 Lakhs. మీరు ఒక మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. బడ్జెట్ రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Truck Falling Down: రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు.
2023 Best SUV Car under 10 Lakhs in India. ఎస్యూవీ కార్లకు రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. మంచి మంచి ఎస్‌యూవీలు మార్కెట్లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.