SEBI probe in Adani-Hindenburg case: హిండెన్‌బర్గ్ సుడిగుండంలో కూరుకుపోయి ఒక నెలలో భారీ సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ ఇప్పుడు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తోంది. ఆ వివరాలు
SAP Labs Layoffs: అదనపు భారాన్ని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు లేఆఫ్‌ల బాట పడుతున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తాజాగా మరో కంపెనీ కూడా 300 మంది ఉద్యోగులను తొలగించింది.
PPF Balance: పీపీఎఫ్‌లో ప్రస్తుతం ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల వరకు లాక్ ఇన్ పీరియడ్‌లో ఈ పథకం ముగుస్తుంది. మెచ్యూర్ అయిన తరువాత మరి మీ డబ్బును వెంటనే తీసుకోవాలా..? తీసుకోకపోతే ఏమవుంది..? ఈ విషయాలు తెలుసుకోండి.
Gautam Adani Net Worth: భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు, ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏకంగా 22వ స్థానానికి దిగాజరినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Anant Ambani's Fiance Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధిక్ మర్చంట్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆయన త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నారు. ఆ వివరాలు
IndiGo winter Sale 2023: భారతదేశంలో దూసుకుపోతోన్న ఇండిగో విమానయాన సంస్థ ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అందులో భారీ తగ్గింపు రేట్లకే టికెట్లు దొరకనున్నాయి. ఆ వివరాలు
Post Office Scheme: పోస్టాఫీసు సరికొత్త పథకం తీసుకువచ్చింది. ఈ కొత్త పథకంలో ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. వివాహితులైతే ఏడాదికి రూ.59,400 కూడా సంపాదివచ్చు. ఆ పథకం గురించి పూర్తి వివరాలు ఇలా..
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
Dare To Dream Awards 2022: భారతదేశం యొక్క వ్యవస్థాపక అభిరుచిని గౌరవిస్తూ,ఈ సంవత్సరం థీమ్ కొత్త భారతదేశానికి మార్గదర్శకులచే సాధ్యమైన "తదుపరి నెక్స్ట్ లీప్"ను జరుపుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే
Infosys సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ అత్యుత్తమ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ తన విజయ ప్రస్తానాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ తిరిగి నియమించుకుంది. సలీల్ పరేఖ్ రానున్న ఐదు సంవత్సరాల వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పీపీఎఫ్ పెట్టుబడిదార్లు పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు?
Price rise news: కొత్త సంవత్సరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి మన్నికగల వినియోగ వస్తువుల ధరలు పెరిగాయి. మార్చి నాటికి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
SBI personal loan, Zero processing fees : పర్సనల్ లోన్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ఎస్బీఐ. అలాగే ఎంతో స్పీడ్‌గా లోన్లను మంజూరు చేస్తుంది. ఇందుకోసం బ్యాంక్‌కు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే ప్రాసెస్ మొత్తం పూర్తి చేయొచ్చు. అంతేకాదు లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు.
Excise Collection Surges: పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం ద్వారా ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.1.71 కోట్లు ప్రభుత్వ నిధికి జమ అయ్యాయి. కరోనాకు ముందు పరిస్థితులతో పోలిస్తే ఇది 79 శాతం వృద్ధి చెందడం విశేషం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వద్ద ఉన్న ఏప్రిల్ - సెప్టెంబరు గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
Petrol Price: దసరా రోజు కూడా పెట్రోల్ ధరల నుంచి దేశ ప్రజలకు ఊరట లభించడం లేదు. దిల్లీలో (Petrol Price in Delhi) లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కి చేరగా.. లీటర్ డీజిల్ రూ.93.88కు పెరిగింది.
Mahindra XUV700: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700 కారుకు మంచి క్రేజ్ లభిస్తోంది. కేవలం 57 నిమిషాల్లోనే 25 వేల ఆర్డర్లు అందుకున్న తొలి కార్ మోడల్‌గా ఎక్స్‌యూవీ 700 ఘనత సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.