Flipkart Sale Smartphone Offers : ఫ్లిప్ కార్ట్ సేల్.. రూ. 35 వేల ఫోన్..కేవలం రూ. 6 వేలకే.. ఇలా త్వరపడండి

Flipkart Sale ప్రస్తుతం దీపావళి ఆఫర్లు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్ మీద మరింత తక్కువకు రాబోతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 02:48 PM IST
  • ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఆఫర్లు
  • తక్కువ ధరకు రియల్ మీ ఫోన్
  • ఆరువేలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్
Flipkart Sale Smartphone Offers : ఫ్లిప్ కార్ట్ సేల్.. రూ. 35 వేల ఫోన్..కేవలం రూ. 6 వేలకే.. ఇలా త్వరపడండి

Flipkart Sale : ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి కనిపించడు. కొత్త కొత్త మోడళ్లు వస్తూనే ఉంటాయి. వాటిని మార్చేస్తూనే ఉంటారు. యూత్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ప్రత్యేకంగా ఏమైనా ఆఫర్లు ఉంటే మాత్రం మరింతగా పోన్లు కొట్టుంటారు. అలాంటి వారి కోసం ఓ ఆఫర్ ఇప్పుడు ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీద ప్రస్తుతం భారీ తగ్గింపు ఉంది.

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే కస్టమర్ల ఈ దీపావళికి మంచి ఆఫర్లున్నాయి. దీపావళి సందర్భంగా ఫ్లిప్ కార్టులో స్మార్ట్ ఫోన్‌లకు మంచి ఆఫర్లు ఇచ్చారు. రియల్ మీ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు ఇండియాలో ఉన్న డిమాండ్,గిరాకీ అందరికీ తెలిసిందే. రియల్ మీ ఫోన్లే ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీనిలో భాగంగానే రియల్ మీ ఫోన్లకు మంచి డిస్కౌంట్ ఆఫర్లను ఇచ్చారు. ప్రస్తుతం ఆరువేల కంటే తక్కువ రేటులో స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం మనం పైన చెప్పుకుంది రియల్ మీ జీటీ నియో 3టీ (Realme GT NEO 3T) ఫోన్ గురించి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో  రూ.25999 చూపిస్తుంటుంది. ఇది అసలు ధర కాదు. దీని అసలు ధర రూ. 34999, కానీ దీనికి 25 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అందుకే అంత మొత్తం తక్కువైంది. అందుకే అది రూ. 25999కి కస్టమర్లు పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్ బోనస్‌..
ఈ స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ ధర రూ. 25999 అయితే కస్టమర్‌లు మరింత తక్కువ రేటుకే సొంతం చేసుకోవచ్చు. దానికి ఓ అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 20500 ఎక్స్ఛేంజ్ బోనస్ అందించబడుతోంది. అలా చివరకు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 6000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

Also Read : Anu Emmanuel : ఈవెంట్‌ ముగిసే టైంకి వచ్చిన అను ఇమాన్యుయేల్.. చురకలు వేసిన అల్లు అరవింద్

Also Read : Ginna Day 1 Collections : తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణం.. 'ఓరి దేవుడా' అనుకునేలా 'జిన్నా'.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News