Best Home Loan India: మీరు కొత్తగా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఇందుకోసం బ్యాంక్ లోన్‌కు అప్లై చేస్తున్నారా..? అయితే కాస్త ఆగండి. బ్యాంక్ లోన్‌కు అప్లై చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మీరు అధిక వడ్డీలు చెల్లించే అవకాశం ఉంటుంది.
HDFC Bank Hikes MCLR: ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది హెచ్డీఎఫ్సీ. పెంచినరేట్లు ఈ నెల 8వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దీంతో ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల తీసుకున్న లోన్లపై ఈఎంఐల భారం పడనుంది. పూర్తి వివరాలు ఇలా..
Mutual Fund Investment: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? దీర్ఘకాలంలో పెట్టుబడిపెట్టి భారీ లాభాలను అర్జించాలని చూస్తున్నారా..? రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు 15 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు. పూర్తి వివరాలు ఇలా..!
Platforms At 2 KM Distance At Barauni Junction: రెండు ప్లాట్‌ఫారమ్‌ల మధ్య దూరం ఏకంగా 2 కిలోమీటర్లు ఉంది. ఏంటి అంత దూరం అని ఆశ్చర్యపోతున్నారా..? అవును నిజం. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని బరౌని జంక్షన్ స్టేషన్లో ఒక ప్లాట్‌ఫారమ్ నుంచి మరో ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లాలంటే ఆటో ఎక్కి వెళ్లాల్సిందే.
Go First Declares Bankruptcy: తీవ్ర ఆర్థిక నష్టాలతో రెండు రోజులు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది గో ఫస్ట్ ఎయిర్ లైన్. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. ఈ విషయంపై డీజీసీఏ నోటిసులు జారీ చేసింది.
How to Use Credit Card: మీరు కూడా క్రెడిట్ వాడుతున్నారా..? బిల్లు చెల్లించలేక తీవ్ర ఇబ్బందిపడుతున్నారా..? కార్డు ఎలా వాడాలో తెలియకుందా..? క్రెడిట్ కార్డును పొదుపుగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అదే విస్ యూజ్ చేస్తే.. బిల్లులు కట్టలేక చుక్కలు చూడాల్సి ఉంటుంది.
Swiggy Platform Fee: ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై రూ.2 ప్లాట్‌ఫామ్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. అయితే ఇన్‌స్టా మార్ట్ వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా..
Kotak Mahindra Bank Debit Card Charges: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. డెబిట్ కార్డుతోపాటు అన్ని రకాల ఛార్జీలను పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డు ఛార్జీలను ఏడాదికి రూ.60 పెంచగా.. మే 22వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించింది.
How To Earn Extra Income: కొందరికి డబ్బును సంపాదించేందుకు కష్టాలు పడుతుంటే.. మరికొందరు సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులను ఎందుకు వృథా చేస్తారు..? మనం సరైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మనకు డబ్బే డబ్బును సంపాదించిపెడుతుంది. అలాంటి మార్గాలు ఇవిగో..!
Indian Railway News: మన దేశంలో వివిధ రకాల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్క ట్రైన్ ఒక్కో స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. కొన్ని రైళ్లు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరిస్తే.. మరికొన్ని నిదానమే ప్రధానం అంటూ ప్రయాణం సాగిస్తున్నాయి.
Indian Railway Interesting Facts: మీరు రైలు ఎక్కేప్పుడు కోచ్‌పై ఉన్న ఐదు అంకెల నంబరును గమనించే ఉంటారు. అయితే ఆ నంబరుతో మనకు పనిలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోని ఉండరు. కానీ ఆ నంబరు గురించి తెలిస్తే.. ఆ కోచ్‌లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఇట్టే చెప్పేయొచ్చు.
Income Tax Saving Tips 2023: పన్ను చెల్లింపుదారులకు ఎప్పుడు ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయాలా..? పాత పన్ను విధానం ఎంచుకోవాలా..? అని ఆలోచిస్తుంటారు. మీరు వివిధ పథకాల్లో పెట్టబడి పెడుతుంటే.. పాత పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
RBI Repo Rates: ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేట్లను ఆర్బీఐ స్థిరంగా ఉంచిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు తగ్గడంతో రెపో రేట్ల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. త్వరలో రెపో రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉంది.
Regular Income Plans: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన తదిరత పథకాల్లో ఇన్వెస్ట్ చేసి.. ప్రతి నెల పెన్షన్ రూపంలో మీరు ఆదాయాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ తరువాత లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి.
PNB New Rules For ATM Cash Withdrawal 2023: ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా రూల్స్‌ను మార్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక నుంచి మీ అకౌంట్లో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. బ్యాంక్ జరిమానా వసూలు చేయనుంది.
Zero Tax for 12 Lakhs Income: మీ వార్షిక జీతం రూ.10 లక్షలపైనా ఉందా..? ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. ఎలాగని ఆలోచిస్తున్నారా..? ఇంకేందుకు ఆలస్యం పూర్తి వివరాలు చదివేయండి..
Online Banking Safety Tips: రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నా.. ప్రస్తుతం చాలా మందిలో ఇంకా అవగాహన రావడంలేదు. సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చి అమాయకులను బుట్టలో వేసుకుని నిలువునా దోపిడీ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
New Tax Regime Benefits: ట్యాక్స్ పేయర్లకు ఎక్కువ బెనిఫిట్స్ ఉండే విధంగా కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. కొత్త పన్ను విధానంలో రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. పాత పన్ను విధానంతో పోలిస్తే.. కొన్ని బెనిఫిట్స్ కూడా ఈ విధానంలో లేవు. పూర్తి వివరాలు ఇలా..
How To Make Upi Payment Without Internet: యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. అయితే నెట్ కనెక్షన్ లేకపోతే డబ్బులు పంపించేందుకు ఇబ్బందులు రావొచ్చు. ఈ ఇబ్బందులు లేకుండా మీరు ఆఫ్‌లైన్‌లో కూడా డబ్బులు పంపించవచ్చు. ఎలాగంటే...
ICICI Bank Hikes Bulk FD Rates: బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీఐ బ్యాంక్. తాజాగా పెంచిన రేట్లు ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.