Post Office Saving Scheme : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. SBI 5 సంవత్సరాల కాలవ్యవధితో FD పథకంపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అయితే ఎస్బీఐ కంటే అత్యధిక వడ్డీ అందిస్తోన్న పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. ఆ స్కీము ఏంటో తెలుసుకుందాం.
Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
Post Office Superhit Scheme: పోస్టాఫీసుల్లో కొన్ని సూపర్ హిట్ స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూర్చే పథకాలు చాలానే ఉన్నాయి. అలాంటి స్కీమ్ ఇది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేల రూపాయలు ఆదాయం లభిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల కంటే పోస్టాఫీసుల్లోనే ఆకర్షణీయమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో జీరో రిస్క్‌తో అధిక ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. ఈ స్కీం గురించి వివరాలు తెలుసుకుందాం.
Fixed Depsits: ప్రతి వ్యక్తి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు కష్టపడి పనిచేయలేరు. మానసికంగానూ శారీరకంగాను బలహీనులు అవుతారు. అలాంటి సమయంలో మీకు రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ సదుపాయం ఉన్నట్లయితే.. మీరు చివరి వరకు మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపగలరు. అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం అనేది ఉండదు. ఇలాంటి సందర్భంలో మీరు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం లో చేరినట్లయితే ..మీకు మంచి మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం కలుగుతుంది.
Post Office vs SBI Savings Account: ప్రైవేట్ బ్యాంకులతోపాటు పోస్టు ఆఫీసులు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిలో పోస్టు ఆఫీస్ సేవింగ్ స్ అకౌంట్ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ vs SBI సేవింగ్స్ అకౌంట్..ఈ రెండింటిలో ఏది ఎక్కువ వడ్డీ చెల్లింస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Best Post Office Scheme: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ లభిస్తుండటం ఇందుకు కారణం. పోస్టాఫీసు పధకాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకంలో రిటర్న్స్ ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
Post office Superhit Scheme: కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ రిస్క్ కారణంగా వెనుకంజ వేస్తుంటారు. అదే సమయంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నుంచి క్రమం తప్పకుండా ఆదాయం కూడా కోరుకుంటారు. అటు రిస్క్ లేకుండా ఇటు ఆదాయం మిస్ కాకుండా ఉండాలంటే పోస్టాఫీసు పథకాలు అద్బుతమైనవి. పూర్తి వివరాలు మీ కోసం..
PPF Benefits: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే అద్భుతమైన పధకం. ఈ పధకంలో రిస్క్ ఉండదు. రిటర్న్స్ కచ్చితంగా ఉంటాయి. అందుకే బ్యాంకులు, పోస్టాఫీసులు పీపీఎఫ్ ప్రయోజనాలను కస్టమర్లకు వివరిస్తుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office Interest Rates: పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నవారికి గుడ్‌న్యూస్. ప్రభుత్వం స్మాల్ సేవింగ్ పథకాలపై వడ్డీ రేట్లను పెంచనుంది. ముఖ్యంగా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPF Benefits: పోస్టాఫీసులో అద్భుతమైన పధకాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ కావాలనుకుంటే పోస్టాఫీసు పీపీఎఫ్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయం. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office RD Scheme: జీవితంలో కష్టపడి సంపాదించిన సొమ్ము సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకం ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post office special scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, ఏ మాత్రం రిస్క్ లేకుండా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చే పధకం పోస్టాఫీసులో అందుబాటులో ఉంది. నెలకు మూడు వేలకుపైగా అందుకే అద్భుతమైన పధకమిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Saving scheme in post office: పొదుపు చేసుకోవాలి అనుకునే వారికి కేంద్ర గవర్నమెంటు ఒక మంచి స్కీమ్ ని తీసుకువచ్చింది. మనలో చాలామందికి డబ్బు దాచుకోవడం అంటే బయట వడ్డీకి ఇవ్వడం అనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా డబ్బును భద్రంగా దాచుకోవచ్చు అని చాలామందికి తెలియదు. తక్కువ డబ్బు పెట్టుబడి తో మంచి ఆదాయం పొందాలి అనుకునే వారి కోసం ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్..
Post office Schemes: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, ఎక్కువ వడ్డీ ఉండటం వల్ల పోస్టాఫీసు సేవింగ్ పథకాలు లబ్ది పొందుతున్నారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన పథకాల గురించి తెలుసుకుందాం..
Post office Schemes: ప్రస్తుత తరుణంలో భవిష్యత్ సంరక్షణ చాలా అవసరం. పదవీ విరమణ అనంతర జీవితాన్ని సెక్యూర్ చేసుకునేందుకు కొన్ని అద్భుతమైన పథకాలు ఉన్నా.యి. దీనికి పోస్టాఫీసుల పథకాలే అత్తుత్తమం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. పూర్తి వివరాలు మీ కోసం..
Post Office Schemes: సురక్షితమైన భవిష్యత్, రిస్క్ ఫ్రీ, అధిక రిటర్న్స్. ఎవరైనా కోరుకునేది ఇవే. ఈ మూడూ ఉండాలంటే పోస్టాఫీసు పథకాలు అత్యుత్తమం. అటువంటి ఓ పథకంలో రోజుకు 50 రూపాయలు పెట్టుబడితో 35 లక్షలు సంపాదించవచ్చు. ఆశ్చర్యంగా ఉందా..
Changes in Post Office Schemes: దేశంలో డబ్బు ఉన్నవారు నుండి లేని వారు కూడా పొదుపు చేసుకోటానికి అందుబాటులో ఉన్న ఏకైక దారి పోస్ట్ ఆఫీస్ పథకాలు. కానీ పోస్ట్ ఆఫీసులో ఉన్న పొదుపు పథకాల వల్ల ఉగ్రదాడులకు మరియు మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకు వచ్చింది. ఆ వివరాలు
Post office Schemes: బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీసు పథకాలతో చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ అనంతరం రక్షణగా నిలిచే పథకాలు చాలా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.