Surya-Shani Combination Effect On 3 Zodiac Signs: శని, సూర్యుల కలయిక కారణంగా ఈ కింది రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్య పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి.
Shukraditya And Budhaditya Rajyog 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిన శక్తివంతమైన యోగాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ యోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Mangal Gochar 2024 Effect in April: ఏప్రిల్ 23 తేదిన జరిగే కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్నవారికి విపరీతమైన లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Shiv Yog Astrology 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు శివ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుతు తెలుసుకుందాం.
Mars-Venus Conjuction February 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర, కుజ గ్రహాలు ఓకే రాశిలో కలువబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైన సమయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన తప్పకుండా విజయాలు సాధిస్తారు.
Horoscope Today September 9th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి.. తలస్నానం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ఆ తర్వాత సూర్య దేవుడిని పూజించాలి. ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకుని.. అందులో కుంకుమ, అక్షితలు వేసి ఆ ఆర్ఘ్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించాలి. 'ఓం సూర్యదేవాయ నమ:' అని ఆ దైవాన్ని మనసులో తలచుకోవాలి.
Horoscope Today September 10th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడినరోజు. ప్రతీ శనివారం హనుమాన్ చాలీసా చదవడం, సూర్యాస్తమయం లేదా సూర్యోదయం కన్నా ముందు రావిచెట్టుకు పూజలు చేయడం ద్వారా శని బాధల నుంచి గట్టెక్కుతారు.
Horoscope Today September 9th 2022: ఇవాళ శుక్రవారం. హిందూ శాస్త్రాల ప్రకారం శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. శుక్రవారం రోజు వివాహిత స్త్రీలు ఉదయాన్నే స్నానమాచరించి, దేవుడికి దీపం వెలిగించి ఉపవాసం ఉంటారు.
Horosope today sep 8th : ఇవాళ గురువారం. శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజు. 'ఓం భగవతే వాసుదేవాయ నమ:', 'ఓం బృహస్పతాయ నమ:' అనే మంత్రాలను పఠిస్తూ విష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు పొందగలరు.
Horoscope Today September 7th 2022: ఇవాళ బుధవారం. బుధవారానికి అధిపతి బుధ గ్రహం. హిందూ శాస్త్రాల ప్రకారం ఇవాళ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేయబడిన రోజు. మరి ఈ బుధవారం ఆ దైవ అనుగ్రహం, గ్రహాల అనుగ్రహం ఏయే రాశులపై ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
Horoscope Today September 4th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ ఎరుపు, కాషాయ రంగు వస్త్రాలు ధరించవద్దు. గోధుమలు, బెల్లం, ఎరుపు రంగు పూలు దానం చేయడం మీకు శుభ ఫలితాలనిస్తుంది. మరి ఈ ఆదివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఇవాళ శనివారం. శనీశ్వరుడు (శని దేవుడు)కి అంకితం చేయబడిన రోజు. జీవితంలో కష్టనష్టాలతో బాధపడేవారు శనివారం శనీశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి ఈ శనివారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Horoscope Today September 2nd 2022: ఇవాళ శుక్రవారం. శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. 108 సార్లు లక్ష్మీ దేవి మంత్రాన్ని పఠిస్తూ పూజించినట్లయితే ఆ దేవత అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.
Horoscope Today September 1st 2022: ఇవాళ గురువారం. హిందువులు శ్రీమహా విష్ణువును ఆరాధిస్తారు. ఇవాళ లక్ష్మీ సమేత విష్ణువుకు పూజలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు.
Black Pepper: నల్ల మిరియాలలో చాలా రకాల ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా.. వీటిని వినియోగించడం వల్ల అనే రకాల పోషకాలను అందుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
వ్యక్తుల జాతకంలో గ్రహ బలం, దైవ బలం వారిని సరైన దారిలో నడిపిస్తాయి. ఒకవేళ ఈ రెండూ రివర్స్‌లో ఉన్నట్లయితే ఆయా వ్యక్తులకు ప్రతికూల ఫలితాలు తప్పవు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు అనుకూలంగా ఉంది, ఏయే రాశులకు ప్రతికూలంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
Horoscope Today August 3rd 2022: : ఇవాళ బుధవారం. హిందువులు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది బుధుడికి అంకితం చేయబడిన రోజు. మరి ఈ బుధవారం ఏ రాశి వారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..
Horoscope Today August 2nd 2022: : ఇవాళ మంగళవారం. హిందువులు హనుమంతుడిని పూజిస్తారు. ఇది శ్రావణ మంగళవారం కావడంతో మంగళ గౌరీ వ్రతం చేస్తారు. అంతేకాదు, ఇవాళ నాగ పంచమి కూడా.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వ్యక్తుల రాశులు, జన్మ జాతకాలను బట్టి వారి యోగ్యత, దోషాలను అంచనా వేయవచ్చు. ముఖ్యంగా రాశులను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు.
Horoscope Today July 31st 2022: : ఇవాళ ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు శని దేవుడి తండ్రి. కాబట్టి సూర్యానుగ్రహం శని బాధల నుంచి కూడా విముక్తి చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.