Black Pepper Milk Benefits: తోక మిరియాల పాలను ఎప్పుడైనా తాగారా? వీటివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Black Pepper Milk Benefits: తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన నల్ల తోక మిర్యాల పాలను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 11, 2023, 07:38 PM IST
 Black Pepper Milk Benefits: తోక మిరియాల పాలను ఎప్పుడైనా తాగారా? వీటివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Black Pepper Milk Benefits: మిరియాలను తరచుగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా తోక మిరియాలు చూశారా. ? ఇవి మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.. ఈ మిరియాల ఎక్కువగా ఔషధం లోని మూలికలను చేసేందుకు వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.. అంతేకాకుండా ఆహారాల రుచిని పెంచేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ తోక మిరియాలు పౌడర్ గా చేసుకొని పాలలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు వ్యాధులకు కూడా ప్రభావవంతంగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పూర్వికులు తోక మిరియాల పాలను చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా వినియోగించే వారిని సమాచారం. 

Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే

చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన తోక మిరియాల పాలను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తోక మిరియాల పాలను తాగాల్సి ఉంటుంది.

ఈ పాలలో యాంటీ బ్యాక్టీరియల్ లభిస్తాయి. కాబట్టి రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా సులభంగా నియంత్రణలో ఉంచి.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి తరచుగా రక్తంలో చక్కెర పరిమాణాలు హెచ్చుతగ్గులకు గురయ్యే వారు తప్పకుండా ఈ పాలను తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి తోక మిర్యాల పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి.

Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News