Weight Loss Therapy: నల్ల మిరియాలు రోజూ పరగుడుపున తీసుకుంటే ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా

ఆధునిక జీవన విధానంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. దీనికోసం అద్భుతమైంది మిరియాలు. మిరియాలు తీసుకుంటే అదనపు కేలరీలు బర్న్ అవడమే కాకుండా ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది. అయితే రోజూ పరగడుపున సేవించాల్సి ఉంటుంది. 

Weight Loss Therapy: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. దీనికోసం అద్భుతమైంది మిరియాలు. మిరియాలు తీసుకుంటే అదనపు కేలరీలు బర్న్ అవడమే కాకుండా ఇమ్యూనిటీ బలోపేతమౌతుంది. అయితే రోజూ పరగడుపున సేవించాల్సి ఉంటుంది. 

1 /5

చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతుంటే నల్ల మిరియాల టీ మంచి ప్రత్యామ్నాయం. చాలా త్వరగా తగ్గిపోతుంది. ఆస్తమా, సీజనల్ వ్యాధులకు బెస్ట్ ఆప్షన్. రోజూ సేవిస్తే బరువు 5-6 కిలోలు తగ్గవచ్చు.

2 /5

నల్ల మిరియాల టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ముఖ్యంగా బ్లోటింగ్, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. 

3 /5

నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లభిస్తుంది. దాంతో ప్రేవుల్లో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 

4 /5

నల్ల మిరియాలను టీలో కలిపి తీసుకుంటే మరింత మంచిది. శరీరం నుంచి విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది. దాంతోపాటు లివర్ హెల్తీగా ఉంటుంది

5 /5

నల్ల మిరియాలను ఫ్రూట్ సలాడ్, పెరుగు, ఇతర పదార్ధాల్లో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నల్ల మిరియాలు శరీరంలో ఫ్యాట్స్ పేరుకోకుండా నియంత్రిస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.