Bill Gates Tests Positive For Covid 19. సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Bill Gates: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చరిత్రలో ఏ వైరస్ కూడా వ్యాపించనంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Billgates Daughter Marriage: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ కుమార్తె పెళ్లి ఇటీవలే జరిగింది. సామాన్యుల ఇంట పెళ్లే అంగరంగ వైభవంగా జరుగుతున్నప్పుడు బిల్‌గేట్స్ ఇంట పెళ్లి అంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇంతకీ ఆ పెళ్లికి ఎంత ఖర్చయిందో తెలుసుకుందాం.
Bill Gates And Melinda Divorce : బిల్‌గేట్స్, ఇయన సతీమణి మెలిండా గేట్స్ 27 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి (భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి) అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
COVID-19 Vaccine Formula: భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశలో అలజడి సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. అయితే భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో అమెరికా కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోకూడదని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.
Fact Check: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఆసుపత్రి పాలవుతుండటంతో వ్యాక్సిన్ అంటే ప్రజలకు భయమేర్పడింది. అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకుంటే 7 లక్షల మంది చనిపోతారని బిల్‌గేట్స్ అన్నట్టుగా వార్త వైరల్ అవుతోంది. ఏది నిజం..ఏది కాదు..
Bill Gates: కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది. రానున్న 4-6 నెలలు చాలా డేంజర్. వైరస్ కేసులు పెరగవచ్చు. మరణాలు సంఖ్య పెరగనుంది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హెచ్చరిక ఇది.
Twitter hacking updates: న్యూ ఢిల్లీ: ట్విటర్‌కి భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ హ్యాకింగ్‌కి గురైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ( Bill Gates), ఎలోన్ మస్క్ ( Elon Musk ) లాంటి ఎంతో మంది ప్రముఖుల ట్విటర్ ఖాతాలు హ్యాకింగ్‌కి గురవడం సంచలనం సృష్టించింది.
Bill Gates Twitter Account Hacked: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ప్రపంచంలో ఈ స్థాయిలో హ్యాకింగ్ జరగడం ఇదే మొదటి సారి అంటున్నారు టెక్ నిపుణులు.
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
64 ఏళ్ల బిల్ గేట్స్ వాషింగ్టన్కు చెందిన రెడ్మండ్ సంస్థలో ఇకపై తన ప్రమేయం ఉండదని అన్నారు. ఇటీవల ఉత్పత్తి, హెల్త్ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా సాంకేతిక రంగాలపై ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెల్లాకు సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ ఎల్లప్పుడూ నా జీవిత కాలంలో ఒక ముఖ్యమైన అంశమని నూతన ప్రతిపాదనలు రూపొందించడానికి సంస్థకై ప్రతిష్టాత్మక
భారత ప్రభుత్వం చేపట్టిన ఆధార్ పద్ధతి వల్ల ఎలాంటి ప్రైవసీ సమస్య ఉండదని బిల్ గేట్స్ తెలిపారు. ఆధార్ కాన్సెప్ట్ తనకు నచ్చడం వల్లే తాను వరల్డ్ బ్యాంకు సహాయంతో బిల్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇతర దేశాలలో కూడా ఈ పద్ధతి అమలయ్యేలా ప్రోత్సహిస్తున్నానని తెలిపారు.
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ ధనిక సీఈఓల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను సైతం అధిగమించి
ఆయన వార్తల్లో నిలిచారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.