Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
First Jobs of Famous Billionaires: ఇప్పుడు మనం చూస్తోన్న లక్షల కోట్లకు పడగలెత్తిన బడా బడా బిజినెస్మెన్ అందరూ పుట్టుకతోనే బిజినెస్‌మేన్ కాదు. వారిలో చాలామంది ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకున్న వాళ్లే.. నెల జీతం కోసం నెల అంతా కష్టపడి చమటోడ్చిన వాళ్లే. ఒకటో తారీఖున వచ్చే జీతం కోసం వేచిచూసిన వాళ్లే..
Buying TV, Cars, Fridges: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా అమేజాన్ ఓవైపు హోమ్ అప్లయెన్సెస్ నుండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అదే అమేజాన్ సంస్థ వ్యవస్థాపకులు అనవసర ఖర్చులు తగ్గించుకోండి అని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
America: ప్రపంచమంతా ఇప్పుడు ఆర్ధిక మాంద్యంతో సతమతమవుతోంది. అగ్రరాజ్యం అమెరికాపై కూడా మాంద్యం ప్రభావం చూపిస్తోంది. మరోవైపు అమెజాన్ అధినేత వ్యాఖ్యలు ఇంకా ఆందోళన కల్గిస్తున్నాయి.
Amazon Black Friday Strike: పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే. ఇప్పుడీ డిమాండ్ ప్రపంచ ప్రసిద్ధ ఈ కామర్స్ వేదికను వెంటాడుతోంది. ప్రపంచ బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు నవంబర్ 26న పెద్ద సవాళే ఎదురుకానుంది. ఈ సవాలు బెజోస్‌కు ఏ మేరకు ఇబ్బంది పెట్టనుంది మరి.
Elon Musk Victory Secret: ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్. వయస్సు యాభై ఏళ్లై గానీ..ఎందరో ప్రముఖుల్ని వెనక్కి నెట్టి..అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకీ అతని విజయ రహస్యమేంటి. ప్రముఖ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా ఏం చెబుతున్నారు.
Forbes Ranking: ప్రపంచ కుబేరుల జాబితాలో వారం రోజుల వ్యవధిలోనే మార్పు వచ్చేసింది. టాప్ బిలియనీర్స్ జాబితా మారింది. ఫోర్బ్స్ జాబితాలో ఆ ఇద్దరూ స్థానచలనం పొందారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుల జాబితా 2021 విడదలైంది. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన తాజా జాబితాలో ఆయనే టాప్‌లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించారు. ఇండియా నుంచి ముకేష్ అంబానీకు స్థానం దక్కింది.
Jeff Bezos Regains Worlds Richest Person: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌ను రెండో స్థానానికి పడిపోయాడు
టెస్లా మరియు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
Elon Musk Is Worlds Richest Person: టెస్లా మరియు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ ధనిక సీఈఓల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను సైతం అధిగమించి
ఆయన వార్తల్లో నిలిచారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.