BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటుతోంది. సోషల్ మీడియా రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ కూడా సాగుతోంది.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Vijayashanti: తెలంగాణలో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత విజయ శాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
Praja Sangrama Yatra: Telangana BJP president Bandi Sanjays Praja Sangrama Yatra 4th Phase starts from Today. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' నేడు ప్రారంభం కానుంది.
Bandi Sanjay: తెలంగాణలో 4వ దశ ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఈసారి గ్రేటర్ పరిధిలో పాదయాత్ర సాగనుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ చకచక సాగుతున్నాయి.
Assam CM Himanta Biswa Sarma: అసోం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిపి పోటే చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది.
Bandi Sanjay Clarity on Jr Ntr Meeting With Amit Shah: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ జరిగిన రోజు అసలు ఏం చర్చ జరిగిందనే విషయం బయట పెట్టారు బండి సంజయ్. ఆ వివరాలు
Hyderabad Ganesh Immersion 2022: హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై వివాదం కొనసాగుతోంది. ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
Chiranjeevi, Gadder: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు ప్రజా గాయకుడు గద్దర్.
Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు మునుగోడులో పర్యటించారు.టీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్ విడుదల చేశారు.మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Liberation Day: సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించడం రాజకీయ కాక రాజేసింది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు.
Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు రాజకీయాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణకు సంబంధించి బీజేపీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రానికి వరుసగా వస్తున్న కమలం పార్టీ అగ్ర నేతలు.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు.
KCR JAIL: బండి సంజయ్ కామెంట్లతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. బీజేపీ నేతలకు షాకిచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లింది.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరింత దూకడు పెంచింది తెలంగాణ బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కమలం నేతలు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
JP NADDA MEETING: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. సాయంత్రం హన్మకొండలో జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.