Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
BJP-TDP Alliance in Telangana: తెలంగాణాలో బీజేపీ, తెలుగుదేశం పొత్తు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా ఆ అంశం మీద బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు షాక్ ఇచ్చాయి. బండి ఇలాఖాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది.
DH Srinivasa Rao : ఏసు వల్లే కరోనా నయం అయిందని హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల మీద ఎంతటి కాంట్రవర్సీ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ వేశాడు.
MLA Pilot Rohith Reddy Clarity on ED Notices: తనకు ఈడీ నుంచి వచ్చిన నోటీసుల గురించి ఎట్టకేలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన నోటీసులకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోందా..? మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీలో అవమానాలు జరుగుతున్నాయా..? బండి సంజయ్‌తో గ్యాప్ పెరిగిందా..? పూర్తి వివరాల ఇలా..
JP Nadda to Visit Telangana: బీజేపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో బీజేపి అగ్రనాయకత్వం తెలంగాణలో మెరుపు పర్యటనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
Mlc Kavitha On Bandi Sanjay: బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ఎక్కడానికి తన 12 ఏళ్ల కష్టం ఉందని.. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇవాళ బతుకమ్మను అవమానిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.
Bandi Sanjay-KCR : బీఆర్ఎస్, వైఎస్సార్సీపీల విషయం మీద మాట్లాడుతూ బండి సంజయ్ కేసీఆర్ మీద ఆరోపణలు చేశాడు. కేసీఆర్ కుట్రలను తెలంగాణ సమాజం గ్రహిస్తోందని అన్నాడు.
Bandi Sanjay Vs Ktr: మంత్రి కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అయ్యారని.. రక్తం, వెంట్రుక నమూనాలిస్తే నిరూపిస్తానంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెబుతున్నారని.. తనకు ఆ అలవాటే లేదని స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.
Harish Rao Slams PM Modi: దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Bandi Sanjay Assembly Elections: వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారా..? బీజేపీ ప్లాన్ ఏంటి..?
Bandi Sanjay Praja Sangrama Yatra: బిజెపిని చూసి కేసిఆర్ గజగజ వణుకుతున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ చెంప ఛెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి మనం ఏంటో చూపించాం అని బండి సంజయ్ అన్నారు.
Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర జోరుగా సాగుతోంది. గుండెగాం సమీపంలో వ్యవసాయ కూలీలతో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Fires On Cm Kcr: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాం గ్రామం మీదుగా సాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay Praja Sangram Yatra today: హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు, ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.