Ayodhya Temple: శ్రీరాముడి జన్మస్థలంలో తిరుమల వెంకటేశ్వరుడి ఆలయం

Tirumala Temple In Ayodhya: తిరుమల వెంకటేశ్వరుడు అయోధ్యలో కొలువుదీరనున్నట్లు సమాచారం. అయోధ్య పర్యటనలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అయోధ్యలో కూడా తిరుమల ఆలయం నిర్మించాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Jan 19, 2025, 10:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News