EV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
Tresa Motors Electric Trucks: భారత దేశంలో త్వరలోనే ఎలక్ట్రిక్ ట్రక్కులు రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. ప్రముఖ మోటార్స్ కంపెనీ ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్కుల విడుదలకు రంగం సిద్ధం చేసింది. వీలైనంత తొందరగా భారత మార్కెట్లోకి ఈ ట్రక్కులను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ట్రక్కులకు సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Free Ola Scooter: ఎన్నో అనూహ్య సంఘటనలు, వ్యతిరేకతల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. కార్తిక్ అనే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్క ఛార్జ్ తో 202 కి.మీ. ప్రయాణించినట్లు ట్వీట్ చేశాడు. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈఓ భావిష్ అగర్వాల్ ఊహించని గిఫ్ట్ అందించాడు.
Tata Nexon EV: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే లాంగ్ రేంజ్ విద్యుత్ వాహనాన్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Nexon EV price hike: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. మరోసారి ధరలు పెంపనకు సిద్ధమైంది. విద్యుత్ వాహనాల విభాగంలోని నెక్సాన్ ఈవీ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
Hero Eddy electric scooter: హీరో ఎలక్ట్రిక్ నుంచి సరికొత్త బడ్జెట్ ఈ-స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ విద్యుత్ స్కూటర్‌ను నడిపేందుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరమేలేదట. స్కూటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.
Ola Electric Scooter Sales: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉంది. ఈ స్కూటర్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని జనాలు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. అమ్మకాలు ఎప్పటి నుంచి అనుకుంటున్నారా....
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.