Minister Ambati Rambabu Tweet: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విడుదల చేసిన వీడియో మంత్రి అంబటి రాంబాబ స్పందించారు. తమ క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని మీ మాజీ భర్తకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేడు డబ్బులు జమకానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు.
Kodali Nani On Chadrababu Naidu: పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం కట్టాల్సి ఉండగా.. చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు కొడాలి నాని. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలాగా వాడుకున్నారని ప్రధాని మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు.
CM Jagan Visits Flood Affected Areas: వరద బాధితులకు సాయం అందివ్వాలని ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా వాళ్లు ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరికీ సాయం చేశారని చెప్పారు.
Bhumana Karunakar Reddy as appointed TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డ స్థానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లేపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు.
Pawan Kalyan Meeting with NRI Gulf Members: రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక తరం కోసం తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లో పనిచేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐ గల్ఫ్ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడప గడప నుంచి ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చక్కదిద్దిన భారతి.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
CM Jagan Review Meeting: రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటిస్తానని తెలిపారు సీఎం జగన్. వివిధ జిల్లాలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు.
Inorbit Mall in Visakhapatnam: విశాఖ నగరం రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
Union Govt On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌లో తాగు నీటి విభానికి సంబంధించి ఖర్చులను కూడా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, అదనంగా మరో 2 వేల కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Ex MLA JC Prabhakar Reddy: తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా.. వెనక్కి తగ్గేదేలే అన్నారు. ఆయన ఏం చెప్పారంటే..
రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు కోసమే తప్పా.. టీడీపీ హయాంలో మాదిరి దోచుకునేందుకు కాదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో లక్షా 80 వేలు అప్పు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో టీడీపీని ప్రశ్నించాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సూచించారు.
Chittoor Facebook Love: ఫేస్బుక్లో ద్వారా పరిచయమైన యువకుడిని ప్రేమించి.. శ్రీలంక దేశం నుంచి చిత్తూరు జిల్లాకు వచ్చింది ఓ యువతి. వి.కోట మండలం ఆరిమాకులపల్లె గ్రామానికి యువకుడిని పెళ్లి చేసుకుని.. ఇక్కడే ఉంటోంది. వివరాలు ఇలా..
CM Jagan Review Meeting on Rains: పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి రూ.2 వేలు అందజేయాలని చెప్పారు. కచ్చ ఇళ్లలో ఉన్న వారికి రూ.10 వేలు అందజేయాలని సూచించారు.
Student Unions Calls For Schools Colleges Bandh: నేడు స్కూల్స్, కాలేజీల బంద్‌కు పిలునిచ్చాయి టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి.
CM Jagan Speech at Amaravati Meeting: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వకుండా చంద్రబాబు, గజదొంగ ముఠా అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
MP Avinash Reddy Letter to CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును పక్షపత ధోరణితో విచారణ జరిపారని లేఖలో ఆరోపించారు. లేఖ సారాంశం ఇది..
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆకస్మత్తుగా ఆరుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే రోగులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.