YS Sharmila DSC: డీఎస్సీ ఉద్యోగాల ప్రకటనపై షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాదు వీటికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తన సోదరుడు సీఎం జగన్‌పై ప్రశ్నలు విసిరారు.
AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాలల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
AP TET 2022:ఏపీలో నేటి నుంచి ఆగస్టు 6 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులు విద్యాశాఖ జారీ చేసిన గైడ్ లైన్స్‌ను పాటించాలి.
Grama Volunteers Recruitment | గ్రామ వాలంటీర్ ఉద్యోగ్యం కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh ) మొత్తం 770 గ్రామల్లో వార్డు వాలంటీర్లు ( గ్రామ వాలంటీర్లు) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
aarogyasri trust jobs 2020 Kurnool | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.
aarogyasri trust jobs 2020 | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 648 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.
వైద్య విభాగం నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు స్టాఫ్ నర్స్ (GGH Recruitment for Staff Nurse Jobs) 199 పోస్టులతో పాటు రేడియోగ్రాఫర్ 02 పోస్టులు, చైల్డ్ సైకాలజిస్ట్ 01 పోస్ట్, ఫార్మసిస్ట్ 01 పోస్టు కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP Group 2 Results: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్లో మెరిట్ అభ్యర్థుల జాబితా అప్ లోడ్ చేసింది.
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందనున్నాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు అందించింది చంద్రబాబు ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.