AP Govt Jobs: శ్రీకాకుళం జీజీహెచ్‌లో ఉద్యోగాలు

వైద్య విభాగం నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు స్టాఫ్ నర్స్ (GGH Recruitment for Staff Nurse Jobs) 199 పోస్టులతో పాటు రేడియోగ్రాఫర్ 02 పోస్టులు, చైల్డ్ సైకాలజిస్ట్ 01 పోస్ట్, ఫార్మసిస్ట్ 01 పోస్టు కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.  

Last Updated : Jul 28, 2020, 03:11 PM IST
AP Govt Jobs: శ్రీకాకుళం జీజీహెచ్‌లో ఉద్యోగాలు

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని వైద్య విభాగం నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. శ్రీకాకుళంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH Srikakulam Recruitment 2020) లో 203 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు రేడియోగ్రాఫర్ 02 పోస్టులు, చైల్డ్ సైకాలజిస్ట్ 01 పోస్ట్, ఫార్మసిస్ట్ 01 పోస్టుతో పాటు స్టాఫ్ నర్స్ (GGH Srikakulam Recruitment for Staff Nurse Jobs) 199 పోస్టుల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.  SBI Jobs: డిగ్రీ అర్హతతో 3,850 బ్యాంకింగ్ ఉద్యోగాలు

శ్రీకాకుళం జీజీహెచ్‌‌ (GGH Srikakulam)లో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 203 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టులను అనుస‌రించి సంబంధిత విద్యార్హతలు ఇంట‌ర్మీడియ‌ట్‌, బీఎస్సీ న‌ర్సింగ్/ జీఎన్ఎం, బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గతంలో పని చేసిన అనుభ‌వం ఉండాలి.  ఆఫ్‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ లో చూడండి. CIL Jobs 2020: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 2305 జాబ్స్
Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు

Trending News