Grama Sachivalayam Jobs: 770 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Grama Volunteers Recruitment | గ్రామ వాలంటీర్ ఉద్యోగ్యం కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh ) మొత్తం 770 గ్రామల్లో వార్డు వాలంటీర్లు ( గ్రామ వాలంటీర్లు) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

Last Updated : Dec 9, 2020, 01:41 PM IST
    • గ్రామ వాలంటీర్ ఉద్యోగ్యం కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త.
    • ఆంధప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 770గ్రామల్లో వార్డు వాలంటీర్లు ( గ్రామ వాలంటీర్లు) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
    • తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెట్రిక్యూలేష్ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించి, స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Grama Sachivalayam Jobs: 770 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Village Volunteers Recruitment | గ్రామ వాలంటీర్ ఉద్యోగ్యం కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh ) మొత్తం 770 గ్రామల్లో వార్డు వాలంటీర్లు ( గ్రామ వాలంటీర్లు) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెట్రిక్యూలేష్ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించి, స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వారి అనుభవం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ పథకాల గురించి మంచి అవగాహన ఉన్నవారిని గ్రామ వాలంటీర్ (Grama Volunteer) గా ఎంపిక చేయనున్నారు.

Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

ఆసక్తిగల అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు గ్రామ వాలంటీర్ ( Village Volunteers ) అధికారిక పోర్టల్ ను విజిట్ చేయవచ్చు. నోటిఫికేష్ ప్రకారం మొత్తం 770 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తూర్పు గోదావరి జిల్లాల్లో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 418, గుంటూరులో 213 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

అర్హత: మెట్రిక్యూలేషన్

ఎంపిక ప్రక్రియ: 
గత అనుభవం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రభుత్వ పథకాలపై అవగాహన

దరఖాస్తు చేయాలంటే: 
gswsvolunteer.apcfss.in ను విజిట్ చేయాల్సి ఉంటుంది.

Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్

ముఖ్యమైన తేదీలు, ఈ గడువులోపు మీరు/అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది.
తూర్పు గోదావరి జిల్లా- నవంబర్ 11
పశ్చిమ గోదావరి జిల్లా-నవంబర్ 17
గుంటూరు -నవంబర్ 20

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News