Group 1 Mains Schedule: గ్రూప్ 1 అభ్యర్ధులకు కీలకమైన అప్డేట్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వరుసగా ఏడు రోజులపాటు ఏడు పరీక్షలు జరగనున్నాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకు సిద్ధమౌతోంది. త్వరలో ఏపీపీఎస్సీ మెగా నోటిఫికేషన్ వెలువడనుంది. ఏకంగా 2,686 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Group2 Mains: ఎన్నికల కోడ్ ముగియడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూలైలో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
AP High Court: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Group 1 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పరీక్షలు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 17న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి హాల్ టికట్లను రేపు మార్చ్ 10వ తేదీన విడుదల చేయనుంది ఏపీపీఎస్సి. హాల్ టికెట్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇతర వివరాలు తెలుసుకుందాం.
AP Govt Jobs 2024: నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ శాఖల్లో కీలక ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Group 2: గ్రూప్ 2 ప్రిలిమనరీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లును నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ. ఈ నెల 25 న గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది.
APPSC Group 2: ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-1, 2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియలో సాంకేతి సమస్యలు తలెత్తుతున్నట్లు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాంకేతిక సమస్యలు తొలగించడంతోపాటు గడువు తేదీ పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
APPSC Notifications: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వివిధ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీపీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
APPSC Notification 2023: ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. భారీగా ఉద్యోగాల భర్తీకై ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు, ఎన్ని ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేయాలనే వివరాలు తెలుసుకుందాం..
Ap Government: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఖాళీల్ని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఎన్ని పోస్టులున్నాయి. ఇతర వివరాలు పరిశీలిద్దాం..
APPSC Group 1 Results: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సి ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తుది ఫలితాలను ఇవాళ కాస్సేపటి క్రితం విడుదల చేశారు. ఏపీపీఎస్సి అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.
APPSC Controversy: ఏపీ అధికార పార్టీ నేతల నోటి నుంచి తరచూ విన్పించే ఎల్లో జర్నలిజం మాట ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమౌతోంది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో వివాదం రేగుతోంది. కారణం ఎల్లో జర్నలిజం ఆఖరికి గ్రూప 1 పరీక్షల్ని కూడా వదలకపోవడమే.
Group-1 Mains Exams in AP: శనివారం నుంచి ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
AP Govt: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై సీపీటీ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
APPSC Exams: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. అక్టోబర్ 13 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండగా..డిసెంబర్, మార్చ్ నెలల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
APPSC Group 1 Notification: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ ఎట్టకేలకు వచ్చింది. 92 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.