Heavy Rain in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్ష సూచన. తాజాగా ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమంగా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
Chandrababu Naidu Meets PM Modi: G20 సదస్సు సన్నాహక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
CM YS Jagan Meets PM Modi: భారత్‌లో 2023 సెప్టెంబర్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Wife Committed Suicide: విశ్రాంతి లేకుండా, సరైన తిండి, సౌకర్యాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తూనే తీవ్ర అనారోగ్యానికి గురైన వెంకట లక్ష్మికి మస్కట్ లో బతుకు భారమైంది. అక్కడి నుంచి బయటపడేంత డబ్బులు కూడా తన వద్ద లేవు. ఏం చేయాలో, ఎలా బయటపడాలో ఆమెకు మార్గం కనిపించలేదు.
Plastic Ban: ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం కూడా. అందుకే ప్లాస్టిక్ పై ఏపీ ప్రభుత్వం మరింత కఠినమౌతోంది. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినతరం చేస్తూ జీవో విడుదల చేసింది.
BS 4 Vehicles Scam: తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్ 4 వాహనాల స్కాంలో ఆయన ఆస్థుల్ని ఈడీ సీజ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
AP POlice Recruitment : ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు వచ్చింది. పోలీస్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.
Attack On Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. సీసీటీవీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ కావాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Attack On Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ దాడి ఘటనపై స్పందించిన టీడీపీ నేతలు.. శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.
Pawan Kalyan About Caste Feeling: పవన్ కళ్యాణ్ కుల రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు “ కులం, మతం, ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ రాజకీయ పార్టీకైనా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక మాట అటు ఇటు మాట్లాడితే ఇంకొకరిని బాధపెట్టినట్టు అయిపోతుంది. చిన్ననాటి నుంచి మానవత్వాన్ని ఇష్టపడ్డాను తప్ప కులాన్ని వేరే కోణం నుంచి చూస్తాను'' అని అన్నారు.
Janasena Party, TDP: ఏపీలో ప్రభుత్వంపై దాడి చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
Allu Arjun Getting Trolled: తన కుమార్తెతో కలిసి ఒక సరదా వీడియో రిలీజ్ చేసిన అల్లు అర్జున్ అనూహ్యంగా ట్రోలర్స్ కు టార్గెట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే
Rachamallu Siva Prasad Reddy: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, దానికి సంబంధించిన వివరాలు వీడియోలో చూడండి.
Rain Alert For AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించనుంది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.