Ap Rain alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన

Ap Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

  • Zee Media Bureau
  • Nov 21, 2022, 12:46 PM IST

Ap Rain alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు అగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ కారణంగా వాతావరణం చల్లబడింది. అధికారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది. 

Video ThumbnailPlay icon

Trending News