iPhone 13 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 13 ఫోన్‌ను కేవలం 15 వేలకే కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తోందనేది తెలుసుకుందాం.
Redmi Smart tv: భారత మార్కెట్లో చాలా స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా రెడ్మి స్మార్ట్‌టీవీ. 4 కే రిజల్యూషన్ కలిగిన ఈ టీవీపై ఇప్పుడు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ వివరాలు తెలుసుకుందాం
Oneplus 12R Sales live on Amazon: వన్‌ప్లస్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 12ఆర్ జెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్ కింద చాలా ప్రయోజనాలు అందనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Realme Narzo 70 Pro Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన ఫోన్ ఇవాళ లాంచ్ కానుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కంపెనీ కెమేరాతో, 256 జీబీ స్టోరేజ్ సామర్ద్యంతో లాంచ్ కానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Boat Airdopes 161 Vs Noise Buds Vs102: ప్రస్తుతం మార్కెట్లో ఇయర్ బడ్స్ విక్రయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చాలామంది యువత బోట్ ఎయిర్‌డోప్స్ 161, నోయిస్ బడ్స్ VS102 బడ్స్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటి రెండింటిలో ఏది బెస్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
viral: ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. నకిలీది వచ్చింది. దీంతో అతడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ONDC vs Amazon and Flipkart: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ బిజినెస్ కన్పిస్తోంది. ఈ కామర్స్ వేదికలపై షాపింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పండుగ సీజన్లో కొత్త వాషింగ్ మెషీన్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌పై భారీ తగ్గింపును అందిస్తుంది. వాషింగ్ మెషీన్ లపై ఉన్న ఆఫర్లు మరియు డిస్కౌంట్ వివరాలు..
ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్ లను అందిస్తుంది. కెమెరాలకు DSLR టాప్ బ్రాండ్లపై 30% వరకు పూర్తి తగ్గింపును పొందొచ్చు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త A-సిరీస్ ను భారతదేశంలో విడుదల చేసింది. Samsung Galaxy A04s సీరీస్ విజయవంతమైన సందర్భంగా Galaxy A05s ఫోన్ ను భారత్ లో విడుదల చేయనుంది.
Amazon Satellite Internet: ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ వేదికగా ఉన్న అమెజాన్ ఇప్పుడు మరో రంగంలో అడుగుపెట్టనుంది. త్వరలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. దసరా రాకముందే ఓటీటీలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 35 సినిమాలు వివిధ భాషల్లో , వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
ICICI Bank Cashbacks And Discount Offers: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫెస్టివల్ సేల్ ప్రకటించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం క్యాష్ బ్యాక్ పేరిట భారీ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కేవలం అమేజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి మాత్రమే పరిమితం కాదు.. టాటా న్యూ, మింత్ర సేల్‌కి సైతం వర్తిస్తుంది.
ఐ ఫోన్ 13 అంటే ఇష్టం ఉన్నవారికి ఇదొక అభూత అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ఐ ఫోన్ 13 పై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మారేందుకు ఆలస్యం ఆ వివరాలు చూసేయండి మరీ!
Amazon Great Indian Festival 2023: ఆన్లైన్ షాపర్లకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక డిస్కౌంట్ సేల్ సీజన్ ప్రారంభించాయి. రెండు ఏకకాలంలో ప్రత్యేక సేల్ నిర్వహిస్తండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Apple iPhone15: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్‌ను ఆపిల్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఫీచర్లు, డైనమిక్ డిస్ప్లే కలిగిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
భారత్ లో ఐఫోన్ 15 సీరీస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రీ బుకింగ్ తో ఆర్డర్ లు తీసుకుంటుంది యాపిల్ యాజమాన్యం. Apple iPhone15 పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో రూ. 60 వేల భారీ తగ్గింపును పొందవచ్చు.
తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్షాలు పడని సమయంలో తేమతో తెగ వేడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు సహాయపడే ఒక మంచి కూలర్ ను అతి తక్కువ ధరకే తీసుకొచ్చాము. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.