Xiaomi 11 Lite NE 5G Amazon Offer: షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈపై 7 వేల ఆఫర్ మాత్రమే కాకుండా.. ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.
Amazon Electronics Days Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ మరో గొప్ప ఆఫర్లతో వస్తోంది. ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Redmi Smart LED TV X43 Amazon Offer: రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 43 టీవీ అసలు ధర 42,999గా ఉండగా.. అమెజాన్‌లో 14 వేలను తగ్గించి రూ.28,999గా నిర్ణయించారు.
Amazon AC Sale: రాబోయే సమ్మర్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్ ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నిర్వహిస్తున్న సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ అనే సేల్ లో రూ. 4,687 ధరకే ఎయిర్ కండిషన్ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
Amazon Summer Appliances Fest: బ్లూ స్టార్, క్యారియర్, క్రాంప్టన్, హావెల్స్ కంపెనీలకు చెందిన బ్రాండ్లపై ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 'సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్' పేరుతో పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించింది.
iPhone 12: iPhone 12 Price: ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు అదిరే డిస్కౌంట్ ఇస్తున్నాయి. రెండింటిలో ఆఫర్లు ఎలా ఉన్నాయి? దేనిలో అత్యంత తక్కువ ధరకు ఫోన్‌ను కొనొచ్చు అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Sale: ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ తగ్గింపును ప్రకటించింది. హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ సేల్ లో అందుబాటులో ఉన్న డీల్స్ ఏవో పరిశీలిద్దాం.
Tecno Pova 5G Mobile: పాంథర్ గేమ్ ఇంజిన్ 2.0తో వచ్చిన టెక్నో 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఎంతో బాగున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్‌లో సేల్కు ఉండనున్న ఈ మొబైల్ ఫుల్ డిటేల్స్‌పై ఓ లుక్కేయండి.
Amazon Profits: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి లాభాలు ఆర్జించింది. టెస్లా రికార్డును బద్దలుకొట్టి..పైచేయి సాధించింది.
క్రికెటర్లు వరుసగా పుష్ప సినిమా పాటలకు డాన్స్ చేయడానికి ఓ కారణం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో.. క్రికెటర్లుకు చాలా ఖర్చు చేసిందని సమాచారం తెలుస్తోంది.
amazon sale cheap and best smart tvs : రిపబ్లిక్ డే సందర్భంగా కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2022. జనవరి 20 వరకు ఉండనున్న సేల్. తక్కువ రేటుకే మంచి టీవీలు. సోనీ, వన్‌ప్లస్, షావోమీతో పాటు పలు కంపెనీల టీవీలపై భారీ ఆఫర్లు.
Best tips for safe online shopping: స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిపోవడంతో చాలామంది ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కావాల్సిన వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేనిపక్షంలో మీ ఖాతాలో సొమ్ము మీకు తెలియకుండానే ఖాళీ అయిపోవచ్చు.
Crime news: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్'’ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Amazon Black Friday Strike: పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే. ఇప్పుడీ డిమాండ్ ప్రపంచ ప్రసిద్ధ ఈ కామర్స్ వేదికను వెంటాడుతోంది. ప్రపంచ బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు నవంబర్ 26న పెద్ద సవాళే ఎదురుకానుంది. ఈ సవాలు బెజోస్‌కు ఏ మేరకు ఇబ్బంది పెట్టనుంది మరి.
Amazon to no more accept THIS credit card: వచ్చే ఏడాది జనవరి నుంచి యూకేలో వీసా క్రెడిట్ కార్డ్‌ల (Visa credit card) వినియోగంపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. అయితే అప్పటి వరకు మాత్రం ఆ క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేసుకోవచ్చని సూచించింది.
Amazon: దేశంలో మాదక ద్రవ్యాల వ్యవహారం ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న పరిస్థితులున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వేదికగా మారుతుందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న కాలంలో ఏం కావాలన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ బిజినెస్ కంపెనీలు అనేక ఆఫర్లను ప్రకటించి యూసర్లను ఆకర్షిస్తున్నాయి. మీరు కూడా ఆర్డర్ చేసే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి.
అమెజాన్ పండగ సేల్ త్వరలోనే మొదలుకానుంది. ప్రతి సంవత్సరం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) పేరిట అమెజాన్ (Amazon) నిర్వహించే సేల్ ఈసారి కూడా త్వరలో ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను అమెజాన్ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ప్రైమ్ మెంబర్లకు (Prime Members) ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుంది. మరో వైపు ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది.
Amazon Legal Issues: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ఇండియన్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. దేశీయ మార్కెట్లో బలోపేతమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ఆ సంస్థ ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.
Amazon Vs China: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్..చైనాకు ఊహించనివిధంగా షాక్ ఇచ్చింది. అమెజాన్ వేదిక నుంచి ఏకంగా 3 వేల చైనా ఆన్లైన్ స్టోర్లను తొలగించింది. అమెజాన్ తీసుకున్న నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపనుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.