Amazon Prime: ప్రస్తుతం ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఓటీటీ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు ఓటీటీ వేదికలు వివిధ రకాల ఆఫర్లు, ప్రకటనలు చేస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ అదే పని చేస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Exchange Banned 2000 Rupees Notes in Amazon Pay: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ మరో కొత్త సేవలు ప్రారంభించింది. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇప్పుడు ఇండియాలో అవసరమైన ఆ సేవలు అందించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Prime Lite @ Rs 999 Only: వినియోగదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లైట్ ప్లాన్‌ను అమెజాన్ తీసుకొచ్చింది. ఏడాదికి రూ.999తో ఈ సింగిల్ ఫ్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Samsung Galaxy F23 Get @1,499: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 5జీ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ఆఫర్ నడుస్తోంది. ముఖ్యంగా సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23ని ఈ సేల్‌లో భాగంగా రూ. 1,499 లకు మాత్రమే కొనుగోలు చేయోచ్చు. అయితే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Best 5 Laptops: ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్టాప్స్ మీ బడ్జెట్‌కు అనుకూలంగానే ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం...
Amazon Hikes Sellers Fees: అమెజాన్‌లో వివిధ రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి. విక్రయదారుల ఫీజు, కమీషన్ ఛార్జీలను పెంచడంతో మే 31వ తేదీ నుంచి ధరలు పెరగనున్నాయి. గతంలో చెల్లించాల్సిన డబ్బులు కంటే.. ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఐఫోన్ 14 కొనే ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఈ డీటేల్స్ మీ కోసమే. అమేజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, విజయ్ సేల్స్‌లో.. ఈ మూడింట్లతో పోల్చితే.. ఐఫోన్ 14 ధరపై ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది ? ఎక్కడ ఎక్కువ మొత్తంలో ఆఫర్స్ లభిస్తున్నాయో తెలుసా ?
Flipkart vs Amazon Summer Sales: వేసవి సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరోసారి ఆఫర్ సేల్స్ ప్రారంభించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో వివిధ రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ సేల్స్ ప్రారంభ తేదీ, ఆఫర్లు ఇలా ఉన్నాయి.
Samsung new launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇటీవలే Samsung Galaxy M14 5Gను ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన బ్యాటరీ, ఫీచర్ల కలిగిన ఈ ఫోన్ ధర మాత్రం తక్కువే. Samsung Galaxy M14 5G ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Amazon mobile offers: అమెజాన్ వేదికపై మరోసారి బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Realme GT 2 Pro ప్రీమియం ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Cheap & Best 43 Inch Smart Tv: ఇన్ఫినిక్స్ కంపెనీ మరో స్మార్ట్ టీవీని విడుదల చేసింది. అయితే ఉగాది సందర్భంగా ఈ టీవీ చాలా తక్కువ ధరలో లభిస్తోంది. మీరు తక్కువ ధరలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..
Amazon Air: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో ఎయిర్ కార్గో సేవలు ప్రారంబించింది. ఎయిర్ కార్గో ప్రారభించడం ద్వారా అమెజాన్ దేశంలో తొలి డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ కంపెనీగా పేరుగాంచింది.
Know OnePlus 10 Pro 5G Price: కొద్ది రోజుల క్రితమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో 5G ధరను వన్‌ప్లస్ కంపెనీ భారీగా తగ్గించింది. అది కూడా రూ. 5 వేలు, రూ. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 25 వేల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్టు వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది.
Layoff Season: ఆర్ధిక మాంద్యం, కాస్ట్ ఆఫ్ కటింగ్ దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్ బాటపడుతున్నాయి. అన్నింటికంటే అత్యదికంగా గూగుల్ సంస్థ భారీగా ఉద్యోగుల్ని తొలగించింది.
Poco c31 Discount: ఈ కామర్స్ సైటైనా ఫ్లిప్‌కార్ట్‌లో POCO C31 స్మార్ట్‌ఫోన్ చాలా చౌకగా లభిస్తోంది. మీరు ఇప్పుడే కొనుగోలు చేస్తే కేవలం రూ.549కే లభిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ వివరాలు, ఆఫర్‌కు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 14 Price Offers: ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సంక్రాంతి 2023 ఫెస్టివల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ 2023 కూడా సమీపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి పరికరాలపై ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి.
Amazon Great Republic Day Sale: ఓ వైపు సంక్రాంతి పండుగ, మరోవైపు రిపబ్లిక్ డే. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. కొత్త ఏడాదిలో అమెజాన్ నుంచి ఇదే తొలి సేల్ ఆఫర్ కావడం విశేషం.
Redmi A1 Smartphone buy only Rs 6499 in Amazon. తక్కువ బడ్జెట్లో కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి మంచి బహుమతి కోసం చూస్తున్నారు. అలంటి వారి కోసం సరసమైన ధరలో సూపర్ స్మార్ట్‌ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది.
Amazon UK Customer orders MacBook Pro to get dog food in Box. ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్‌కు చెందిన 61 ఏళ్ల అలాన్ వుడ్ రూ. 1.5 లక్షల మ్యాక్‌బుక్ ప్రోని అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే పెడిగ్రీ ప్యాకెట్లు వచ్చాయి.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినేషన్ విశాఖపట్నంలో అమెజాన్ సహా మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.