Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Khel Khel Mein: ఒక భాషలో హిట్టైన సినిమాలను వేరే భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ ఆగష్టు 15న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 27 సార్లు రీమేకై ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఈ రిలీజ్ డేట్ వెనక ఉన్న స్ట్రాటజీ అదేనా.. ? అని సినీ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.
Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..
Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.
Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Akshay Kumar - Priyadarshan: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా సూపర్ హిట్టైయితే.. ఆ కాంబోలో మరో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్లో అదే తరహాలో మరో కాంబోకు 14 యేళ్ల తర్వాత రంగం సిద్దమైంది.
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి నటులు ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందనే వార్త్ వైరల్ అవుతోంది.
Bade Miyan Chote Miyan Trailer Talk: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన మూవీ 'బడే మియా ఛోటే మియా'. అలీ అబ్బాస్ జపర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. బాలీవుడ్ తారలు, ప్రముఖులతో భారీ ఓపెనింగ్ సెరెమనీని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ ఈవెంట్ వివరాలు, ఎవరెవరి ప్రదర్శన ఉంటుందనేది తెలుసుకుందాం.
Lok Sabha Election 2024: మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రాజకీయం వేడెక్కింది. ఈసారి కూడా రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను క్వీన్ స్వీప్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఓ స్టార్ నటుడిని బరిలోకి దింపబోతుంది.
Mission Raniganj Movie: అక్షయ్ కుమార్ అపజయాల పరంపర కొనసాగుతోంది. ఈ జాబితాలోకి ‘మిషన్ రాణిగంజ్’ కూడా చేరింది. అయితే ఈ మూవీకి కలెక్షన్స్ రాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీని ఆస్కార్ బరిలో నింపేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
OMG 2 Movie: అక్షయ్ కుమార్ నయా సూపర్ హిట్ 'ఓ మై గాడ్ 2' మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కులను ఓ బడా నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు టాక్.
Akshay Kumar's Indian Citizenship: అక్షయ్ కుమార్ ఇకపై భారతీయ పౌరుడు. అదేంటి ఇప్పటివరకు అక్షయ్ కుమార్ మన ఇండియన్ కాదా అని అనుకుంటున్నారా ? ఇదివరకు అక్షయ్ కుమార్‌కి భారత పౌరసత్వానికి బదులు కెనడా సిటిజెన్షిప్ ఉండేది. కానీ తాజాగా అక్షయ్ తన పౌరసత్వాన్ని అప్‌గ్రేడ్ చేసుకుని ఇండియన్ సిటిజెన్షిప్ తీసుకున్నాడు.
Akshay kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. అక్షయ్ నటించిన ఓ మై గాడ్ 2 సినిమాపై వివాదం రేగుతోంది. వివాదం ఎందాకా వెళ్లిందంటే..అతడిపై 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.
Akshay Kumar Upcoming Movie: అక్షయ్ కుమార్ దేవుడిగా నటిస్తున్న చిత్రం ఓ మై గాడ్-2. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సాప్ బోర్డు ఈ మూవీకి 'ఏ' సర్టిఫికేట్ జారీ చేయడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
Lara Dutta Andaaz లారా దత్తా, ప్రియాంక చోప్రాలు ఇద్దరూ మిస్ యూనివర్స్‌గా, మిస్ వరల్డ్‌గా ఇండియా నుంచి గెలిచిన వారే. ఈ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే అందాజ్ సినిమాతో ఈ ఇద్దరూ కలిసి అక్షయ్ కుమార్‌తో కలిసి నటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.