Ram Charan - Upasana: రామ్ చరణ్ దంపతులు మరో రేర్ ఫీట్ ను అందుకున్నారు. ఏ టాలీవుడ్ కపుల్ కు సాధ్యంకాని ఘనతను వారు సాధించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన టాలీవుడ్ తొలి జంటగా ఈ మెగా కపుల్ నిలిచారు.
Forbes List 2023: ప్రపంచంలో అత్యంత ఉన్నత పరిశ్రమల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన గ్లోబల్ 2000 జాబితాలో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 8 స్థానాలు పైకి ఎగబాకింది.
Forbes Ranking: ప్రపంచ కుబేరుల జాబితాలో వారం రోజుల వ్యవధిలోనే మార్పు వచ్చేసింది. టాప్ బిలియనీర్స్ జాబితా మారింది. ఫోర్బ్స్ జాబితాలో ఆ ఇద్దరూ స్థానచలనం పొందారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Forbes Billionaires 2021: ప్రపంచ కుబేరుల జాబితా 2021 విడదలైంది. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన తాజా జాబితాలో ఆయనే టాప్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా స్థానం సంపాదించారు. ఇండియా నుంచి ముకేష్ అంబానీకు స్థానం దక్కింది.
MG George Muthoot passes away: ముథూట్ గ్రూప్ చైర్మన్ ఎం.జి. జార్జ్ ముథూట్ ఇక లేరు. నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ (NBFC) రంగంలో అతి పెద్ద Gold loan కంపెనీగా పేరు తెచ్చుకున్న ముథూట్ ఫినాన్స్ కంపెనీని ముందుండి నడిపించిన ఎం.జి. జార్జ్ ముథూట్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో కన్నుమూసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
వినోద, క్రీడా ప్రపంచంలో ఈ సంవత్సరం అత్యధిక ఆదాయం పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాని ఇటీవలే ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. అందులో రూ. 232.83 కోట్ల రూపాయల ఆదాయంతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తొలిస్థానంలో ఉండడం విశేషం. ఆయన తర్వాతి స్థానాల్లో షారుఖ్ ఖాన్ (రూ.170.50 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ.170.50 కోట్లు), అక్షయ్ కుమార్ (రూ.98.25 కోట్లు) ఉన్నారు. ఇక ఈ జాబితాలో పలువురు దక్షిణాది నటులకు కూడా చోటు దక్కడం విశేషం. ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి నటులు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.