Manchu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇటీవల తరచుగా వివాదాలలో ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల మంచు విష్ణు కన్నప్ప మూవీలోని కాజల్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.
Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేశారు.
Top Heroine Shock To Prabhas: ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా పెద్దలంతా ఆయనను చూసి నేర్చుకోవాలని ఇతర స్టార్ హీరోలకు చెబుతున్నారు. ఒకపక్క రాజా సాబ్ షూటింగ్లో బిజీ ఉన్న ప్రభాస్ రాఘవపూడితో ఫౌజీ మూవీ కూడా చేయడం విశేషం.. అలాగే ఈ 2024 సంవత్సరం చివరిలో స్పిరిట్ కూడా రాబోతోంది. ఆ తర్వాత సలార్ 2తో పాటు కల్కి 2 సినిమాలకు సంబంధించి కూడా అప్డేట్ రాబోతోంది.
Kannappa Promotions: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్రా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నా కన్నప్ప టీం ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మోహన్ బాబు, మంచు విష్ణు, చిత్ర డైరెక్టర్ ముఖేష్ కుమార్, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్పిత్ రంక కలిసి కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్ లను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.
Kannappa Posters: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా మీద అంచనాలు పెంచడంలో.. చిత్ర బృందం బాగానే కష్టపడుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రతి వారం సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తున్న చిత్ర బృందం తాజాగా సినిమా నుండి.. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు. ఈ కోవలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసారు.
Kannappa as Manchu Avram: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి ప్యాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌ను మించి పోయాయి. ఇప్పటికే ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి పూటకో అప్ డేట్ ఇస్తున్నా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
Kannappa Teaser: హీరో విష్ణు మంచు కెరియర్ లోనే ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాగా విడుదలకి సిద్ధం అవుతున్న కన్నప్ప సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అప్టేట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతి సోమవారం సినిమా నుంచి ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇవాల్టి అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
Kannappa Update: కన్నప్ప సినిమా నుంచి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్..రోజురోజుకి ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి.. ఎంతోమంది సెలబ్రెటీస్ ఫస్ట్ లుక్ విడుదల.. అయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తూవచ్చాయి.
Kannappa Pannaga: మంచు విష్ణు హీరోగా చేస్తున్న కన్నప్ప సినిమాపై రోజురోజుకి.. అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు సినిమా యూనిట్.. ఒక అప్పటి ఫేమస్ హీరోయిన్ మధుబాల.. ఫస్ట్ లుక్ ని.. విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఈ రిలీజ్ డేట్ వెనక ఉన్న స్ట్రాటజీ అదేనా.. ? అని సినీ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.
Kannappa Sarath Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప చిత్రంపై.. అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఇప్పటికే భారీ తారాగణం భాగమై.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తి తెప్పించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి.. ఒక పాపులర్ నటుడి ఫస్ట్ లుక్ తెగ వైరల్ అవుతుంది.
Kannappa Update: మంచు విష్ణు హీరోగా.. మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.. ఈ క్రమంలో ఈ చిత్రంలో..తిన్నడు ఉపయోగించే విల్లు విశేషాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి..
Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.
Prabhas Cameo Role: మరో మూడు రోజుల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ‘కన్నప్ప’లో పవర్ ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ మరో సినిమాలో క్యామియో రోల్ చేసాడు.
Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Kannappa Teaser: మంచు విష్ణు గత కొంతకాలంగా కన్నప్ప సినిమాతో.. బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా కీలక పాత్రలో.. కనిపించనున్న ఈ చిత్రంలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన.. టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రభాస్ లుక్ కూడా టీజర్ లో.. రివీల్ చేసి అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్‌లాల్ వంటి నటులు యాడ్ కావడంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విషయమై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.