Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Lokesh Kanagaraj - Aamir Khan: తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరైన లోకేష్ కనగరాజ్.. తాజాగా ఇప్పుడు ఒక బాలీవుడ్ స్టార్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆ హీరో మరెవరో కాదు.. అమీర్ ఖాన్. లోకేష్ కనగరాజ్.. అమీర్ ఖాన్ వంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వస్తోంది.
Naatu Naatu: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కారిక్ సైతం నామినేట్ అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి లో ముగ్గురు బాలీవుడ్ ఖాన్స్ కలిసి ఈ పాటకు డాన్స్ చేయడం వైరల్ గా మారింది.
Actor Imran Kharn Life: జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఆ మార్పు ఒకసారి మంచికి ఉండవచ్చు.. చెడుకు కూడా ఉండొచ్చు. కానీ ఏ మలుపు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. పరిస్థితులు తట్టుకుని నిలబడాల్సిన చోట తడబడితే తలకిందులే. అలా ఓ సినీ హీరోకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Excerpt:
Nitesh Tiwari : దంగల్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నితీష్ తివారీ తాజాగా రామాయణం ఆధారంగా ఒక సినిమాను ప్రకటించారు. ఇందులో రాముడి పాత్ర, సీత పాత్ర కోసం అనుకున్న యాక్టర్ ల పేర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా కూడా మారాయి.
Dhootha: నాగచైతన్య చేసిన మొదటి వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్య నటించిన ఒక చిత్రం ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా తాను నటించాను అని చైతు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇంతకీ ఆ సినిమా ఏదో ఒకసారి చూద్దాం
Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాలో భారీ భారీ స్టంట్స్ చేసి విలన్ల పంబరేగొట్టే స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు... వారికి సెక్యురిటీ అందించే పర్సనల్ బాడీగార్డులకు ఇంకెంత జీతం ఉండాలి మరి అనేది చాలామంది సందేహం. ఆ డీటేల్స్ చెబుతూ చేసిందే ఈ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరే ఒక లుక్కేయండి.
Bollywood Silence on Naatu Naatu Won Oscar బాలీవుడ్ బడా హీరోలంతా ఇప్పుడు షెడ్డుకు వెళ్లినట్టుగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఏ ఒక్క బాలీవుడ్ హీరో సైతం స్పందించలేదు. సల్మాన్, షారుఖ్, ఆమీర్, అక్షయ్ వంటి వారు నోరు మెదపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించడం లేదు.
Aamir Khan In NTR Movie ఆమిర్ ఖాన్ సినిమాలు ఇప్పుడు ఇండియాలో ఆడటం లేదు. చివరగా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణాతి దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని ఆమిర్ కూడా ఊహించలేదేమో.
Aamir Khan’s Daughter Ira Khan Gets Engaged: అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్ జిమ్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో తన రిలేషన్ ను మరింత ముందుకు తీసుకువెళ్ళింది, ఈ జంట ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Aamir khan big break : వరుస డిజాస్టర్ సినిమాలు అందుకున్న ఆమీర్ ఖాన్ ఇప్పుడు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుననట్టు ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే
Aamir Khan's mother Zeenat Hussain: బాలీవుడ్ స్టార్ హిరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు, అసలు ఆమెకు ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది అనే వివరాలు కింది వీడియోలో చూద్దాం.
AU Banks ad starring Aamir Khan and Kiara Advani Stirred into Controversy: అమీర్ ఖాన్-కియారా అద్వానీ నటించిన కొత్త యాడ్ ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాలలోకి వెళితే
Fact Behind Makers to compensate distributors for Laal Singh Chaddha loss:‘లాల్ సింగ్ చద్దా’కి డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇచ్చారని, డబ్బు వెనక్కి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు
Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా కుటుంబంతో సహా స్వాతంత్య్ర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.
Laal Singh Chaddha Movie Review in Telugu: అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
Laal Singh Chaddha Twitter Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా, నాగచైతన్య ఒక కీలక పాత్రలో గా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఆ సినిమా ట్విట్టర్ రివ్యూ చూద్దాం.
Raksha Bandhan Gifts Value: రక్షాబంధన్ మరో రెండ్రోజుల్లో ఉంది. ఆగస్టు 11వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే అన్నాచెల్లెళ్ల వేడుక ఇది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనురాగానికి ప్రతీక. మరి సినీ ప్రముఖుల ఇళ్లలో రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు, బహుమతులు ఎలా ఉంటాయో తెలుసుకుందామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.