Kareena Kapoor punch to Karan Johar in Koffee with Karan Show. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాబడుదామనుకున్న కరణ్ జోహార్‌కు నిరాశే ఎదురైంది.
Kareena Kapoor Sleep while Watching Laal Singh Chaddha Film. లాల్‌సింగ్ చద్దా ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, కరీనా కపూర్ హాజరయ్యారు. అయితే థియేటర్లో ఓ ట్విస్ట్ జరిగింది.
Aamir Khan cries at Laal Singh Chaddha preview: లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించారు అమీర్ ఖాన్.
KGF 2 collections: యశ్ (Yash) నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా 'కేజీఎఫ్ 2' నిలిచింది.
KGF Chapter 2: రాకీ భాయ్ యశ్..కేజీఎఫ్ ఛాప్టర్ 2 దుమ్ము రేపేస్తోంది. మాస్ ఎంటర్టైనర్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా బాక్సాఫీసుల మోత మోగిస్తోంది. 12 రోజుల్లోనే భారీ రికార్డు సొంతం చేసుకుంది.
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో సినిమాలకు శాశ్వత వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Laal Singh Chaddha: ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ తెరపై శ్రీరాముడిగా కనిపించనున్నారు.. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతుందని... ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్రమంలో.. సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదాపడింది.
Aamir Khan and ex wife Kiran Rao : కొడుకు ఆజాద్ కోసం ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కలిశారు. ఇక అయితే విడాకులు తీసుకున్నా కూడా తాము స్నేహితుల మాదిరిగా కలిసి ఉంటామని అమీర్‌ఖాన్, కిరణ్‌రావు గతంలో పేర్కొన్నారు. చెప్పిన విధంగానే ఈ జంట విడిపోయినా కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మాదిరిగా కలుస్తున్నారు.
'హృదయ కాలేయం' సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా 'క్యాలీ ఫ్లవర్' సినిమాతో ప్రేక్షకులను నవ్వించటానికి సిద్ధం అయ్యాడు.. ఆ సినిమా విశేషాలు సంపూ మాటల్లో..
ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ గురించి నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన బయోపిక్ పై ఆనంద్ స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Sanya Malhotra: మన దేశంలో శృంగారం గురించి మాట్లాడాలంటే అందరూ భయపడతారని దంగల్ భామ సాన్యా మల్హోత్రా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Naga Chaitanya Role In Laal Singh Chaddha: లవ్ స్టోరీ సినిమాలు చేస్తూనే నటనకు అధిక ప్రాధాన్యం లభించే సినిమల్లోనూ నటించి మెప్పించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఆమీర్ ఖాన్ సినిమాతో త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నాడు.
RGV Responds On Aamir Khan Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకుల నిర్ణయం బీ టౌన్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే పెళ్లి, విడాకులు, పుట్టినరోజు లాంటి విషయాలపై భిన్నంగా స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రాక్‌లోకి వచ్చాడు.
అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా విడిపోయినప్పుడు బాలీవుడ్ షాకైంది. దాదాపు 20 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత విడాకులు ఎందుకుని కొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఇలాంటికి అవసరమా అని అడిగిన వారు ఉన్నారు. తాజాగా ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడంతో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి లోను చేసిన కొన్ని జంటల విడాకుల వివరాలపై చర్చ జరుగుతోంది.
Aamir khan, kiran rao divorce news:ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు షాకింగ్ న్యూస్ చెప్పారు. తమ 15 ఏళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ప్రకటించారు. తమ వైవాహిక జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఆనందాలు, హాయిగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడించిన అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు ఇకపై తాము తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు అభిమానులకు తెలిపారు.
Virat Kohli becomes brand ambassador of VIVO: ఐపిఎల్ 2021 టైటిల్ స్పాన్సర్ వివో మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్ 2021 ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ వివో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు వివో ఈ నిర్ణయం తీసుకుంది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్గా పేరున్న అమీర్‌ఖాన్‌పై ( Aamir Khan ) ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ ( Loni MLA Nand Kishore Gurjar ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ కోసం ఘజియాబాద్ జిల్లాలోని ట్రోనికా సిటీకి వచ్చిన నటుడు అమీర్‌ఖాన్.. మాస్క్ ( Face mask ) ధరించకుండా, సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ఎపిడెమిక్ చట్టాన్ని ( Epidemic act ) ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలీవుడ్ ( Bollywood ) అగ్రనటుడు అమీర్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. టర్కీ దేశ తొలి మహిళ, అధ్యక్షుడు ఎర్దోగాన్ భార్యను కలవడంపై నెటిజన్లు అమీర్ ( Aamir ) పై విమర్శలు ఎక్కుపెడుతుంటే..అభిమానులు మాత్రం సమర్ధిస్తూ ఆ ట్వీట్లను తిప్పికొడుతున్నారు. ఇంతకీ ఆ వివాదమేంటి..అమీర్ ఖాన్ టర్కీ ఎందుకెళ్లినట్టు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.