తెలంగాణలో ప్రముఖ గిరిజన ఉత్సవం మేడారం జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో పాల్గొనడానికి తెలంగాణ నుండి మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలను నుండీ ఎందరో భక్తులు రావడం విశేషం. దేశ, విదేశాల నుండి కూడా పలువురు ఈ జాతరకు వస్తున్నారు. ఈ రోజు చంద్రగ్రహణం కావడంతో కూడా ఈ జాతరకు ప్రాధార్యం సంతరించుకుంది. అలాగే తెల్ల బంగారాన్ని (బెల్లం) అమ్మవారికి కానుకగా ఇవ్వడానికి కూడా చాలామంది భక్తులు పోటీ పడి ఈ జాతరకు రావడం నిజంగానే విశేష ప్రాధాన్యం పొందింది.
తాజాగా రానున్న కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఒకవేళ ఇంకో మూడు నెలల్లో గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన సెజ్ భూముల్లో పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించని యెడల.. వాటికి సెజ్ స్టేటస్‌ను తొలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ఈ జిల్లా సరికొత్త రికార్డుతో దేశంలోనే నెంబర్ వన్‌గా అవతరించబోతుందని ఆ జిల్లా అధికారులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం తన లక్ష్యమని.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
వచ్చే 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్లి, అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మంగళవారం చెప్పారు.
అది ఆసియాలోనే అతి పెద్ద చర్చి. దేశ, విదేశాల నుండి కూడా ఎందరో ఆ చర్చిని దర్శించుకోవడానికి వస్తుంటారు. 1924లో ఛార్లెస్ వాకర్ అనే బ్రిటీషర్ నిర్మించిన ఆ చర్చి తెలంగాణ జిల్లా అయిన మెదక్ ప్రాంతంలో ఉండడం విశేషం. అదే మెదక్ కెథడ్రల్ చర్చి. ఈ క్రైస్తవుల ఆరాధన మందిరం గురించి మరిన్ని విషయాలు మీకోసం..!
ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని వనపర్తి జిల్లాలోని 6,715 మంది విద్యార్థులు జయజయహే తెలంగాణ గీతాన్ని ఒకేసారి ఆలపించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.