ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు రన్నింగ్ కార్ల నుండి దూకి.. ఆ తర్వాత అదే రన్నింగ్ కారుతో సమానంగా డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను వాట్సప్‌లో, ఫేస్ బుక్‌లో షేర్ చేయడం చూస్తున్నాం.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు చాలా కీలకం అని చాటిచెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'హరితాహారం' కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం మళ్లీ స్పష్టం చేసింది.ఇదే విషయం మార్చి 12న జరిగిన రైల్వే అధికారుల రివ్యూ మీటింగులో చెప్పామని కూడా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌కి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ధన్యవాదాలు తెలియజేశారు. హరితహారం ఛాలెంజ్‌లో భాగంగా తనను మొక్కలు నాటమని కోరిన కేటీఆర్ విన్నపానికి ఆయన స్పందించారు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ బోనాల ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సారి చరిత్రలోనే తొలిసారిగా ఈ ఉత్సవాలకు గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబిక మహాకాళి అమ్మవారి ఆలయం వేదిక కానుంది. ఈ మేరకు దేవాదాయశాఖ ఇప్పటికే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.
తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 11వ తేది నుండి నిరవధిక సమ్మె చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)తో పాటు ఆర్టీసీ యూనియన్లు పిలుపునిచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.