Harish Rao Fire On Revanth Reddy Against FIR Filed: తనపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తాజాగా పంజాగుట్ట స్టేషన్లో నమోదైన కేసుపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ చేసినా రేవంత్ రెడ్డి నిన్ను వదల అంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్‌నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్‌నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Harish Rao Questions To Revanth Reddy On Paddy Procurement Centres: ఓట్లప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల వడ్లను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా? అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Harish Rao Condemns KTR Brother In Law Farm House Party Issue: కేటీఆర్ బావ మరిది కుటుంబసభ్యులు పాల్గొన్న దావత్‌ను డ్రగ్స్ పార్టీగా పేర్కొనడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Where Is Two Bathukamma Sarees: దసరా పండుగకు రెండు చీరలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి పండుగ అయిపోయినా ఎక్కడా? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వైఫల్యాలపై నిలదీశారు. చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ex Minister Harish Rao Strong Warning To Revanth Reddy: వరద సహాయంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వం సహాయం చేస్తున్న తమపై కేసులు నమోదు చేయిస్తుండడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
Attack On Harish Rao Camp Office Siddipet: సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు డిమాండ్ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో హల్చల్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు క్యాంపు ఆఫీసు వద్దకు రావడంతో హైటెన్షన్‌గా మారింది.
BRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.
Mr Telangana Mohd Sohail Dies In Accident: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Mr Telangana Mohd Sohail Dies: ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి అకాల మృతి జిమ్ బిల్డర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Former CM KCR Sensational Comments On BRS Party Leaders Joining In Congress Party: పార్టీ ఫిరాయింపులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగళ్లా వెళ్తున్న వారిని పోనివ్వండి.. మిమ్మల్నే ఎమ్మెల్యేలుగా తయారుచేసుకుంటానని ప్రకటించారు.
Siddipet Woman Arest: మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడికి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకుని.. అతనితో చెన్నైకు వెళ్లి డబ్బు, బంగారంతో జల్సాలు చేసింది. చివరకు పోలీసుల అరెస్ట్‌తో వ్యవహారం బయటపడింది.
KCR Public Meeting In Siddipet: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో గర్జించనున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం బస్సుయాత్రతో విస్తృత పర్యటన చేస్తున్న కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో పర్యటించనున్నారు. బస్సు యాత్రగా వచ్చి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో పరిశీలించారు.
Will End Muslim Reservations Says Amit Shah: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం చేశారని ఆరోపించారు. బీజేపీకి 12 సీట్లు ఇవ్వాలని కోరారు.
BRS Party Again Gaining Medak MP Seat: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.