Telangana Rains : తెలంగాణలో పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తుపాను ప్రభావంతో పలు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
TS TET 2022 Results: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టెట్ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ టెట్ 2022 ఫలితాలు www.tstet.cgg.gov.in వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
Prashanth reddy: తెలంగాణలో పాలిటిక్స్ హీట్ మీద ఉన్నాయి. రాహుల్ టూర్‌పై టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వరంగల్ సభ వేదికగా గులాబీ తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎండగట్టారు. బంగారు తెలంగాణ అంటూ అవినీతి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క భానుడి భగభగలు కొనసాగుతుంటే..మరోవైపు చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇటు సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో నెల రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.
The meteorological department said that it will rain in Telugu states for three days. The surface basin is concentrated from northeastern Madhya Pradesh through the Vidarbha and Marathwada to Karnataka. It is likely to receive light to moderate rainfall. The meteorological department said the winds would reach 30 to 40 kilometers per hour
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థించానన్నారు గవర్నర్ తమిళిసై. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంతో అదే సమయానికి తమిళిసై యాదాద్రి వెళ్లడం సర్వత్రా ఆకస్తిని రేపింది. దైవ దర్శన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రజా రంజకంగా బడ్జెట్ ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన మహిళా బంధు కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడికి పాల్పడినట్లు మహేష్ అనే న్యాయవాది ఆరోపించారు
Telangana COVID-19 Positive Cases : కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా పాజిటివ్ కేసులు, మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,361 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.
COVID-19 Positive Cases In Telangana | తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Telangana COVID-19 Positive Cases: నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు తగ్గకపోగా, రెట్టింపు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.
Covid-19 Positive Cases In Telangana | యూఏఈ, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాలు భారత్‌పై ట్రావెన్ బ్యాన్ విధించిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 29 మంది మంది మరణించారు.
Telangana Corona Positive Cases: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సహా దాదాపు 8 రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
Telangana Corona Positive Cases: తెలంగాణలో తాజాగా 6,542 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,67,901కు చేరింది. తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana Night Curfew| కరోనా కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 రాత్రి 9 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించారు.
Telangana Reports 3,840 New COVID-19 Positive Cases And Nine Deaths: ఏప్రిల్ ప్రారంభంలో వెయ్యి నమోదయ్యే కరోనా కేసులు నేడు 5 వేలు దాటిపోయాయి. తెలంగాణలో తాజాగా 5,093 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Hyderabad Rains Latest Updates: వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారంగానే నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బోరబండ, రహమత్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దాంతో ఎండల నుంచి కాస్త ఊరట లభించనుంది.
CoronaVirus Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వివరాలను రోజువారీగా విడుల చేస్తుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 176 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మృతిచెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.