Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండి

Do Not Tie Black Thread: సాధారణంగా దృష్టి దోషం కలుగకుండా ఉండడానికి కాళ్లకు నల్ల దారం కడుతూ ఉంటారు. అయితే జాతకం ప్రకారం కొన్ని రాశుల వారు నల్లదారం ధరించకూడదు. వారు తమ కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం వల్ల వారికి లేనిపోని ఇబ్బందులే తప్ప లాభదాయకం కాదు. మరికొన్ని రాశులకు నల్లదారం కట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది అయితే రాశి చక్రం ప్రకారం ఏ రాశిలో వారు నల్ల దారం కట్టకూడదు తెలుసుకుందాం.
 

1 /5

మేష రాశి జాతక చక్రం ప్రకారం మేష రాశి వారు కూడా కాళ్లకు చేతులకు ఎట్టి పరిస్థితుల్లో నల్లదారం కట్టకూడదు వీరికి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్థికంగా నష్టపోతారు అందుకే పొరపాటున నల్ల దారం కట్టకుండా జాగ్రత్తలు వహించండి.

2 /5

వృశ్చిక రాశి.. జాతకం ప్రకారం వృశ్చిక రాశి వారు కాళ్లకు నల్ల దారం కట్టుకోకూడదు. దీనివల్ల వీరికి జీవితంలో దురదృష్టం తోడవుతుంది జీవితంలో సుఖశాంతులు తొలగిపోతాయి అందుకే ఈ రాశి వారు పొరపాటున కూడా కాళ్లకు చేతులకు నల్ల దారం కట్టకూడదు.

3 /5

సింహరాశి.. అంతే కాదు సింహరాశి వారు కూడా కాళ్లకు చేతులకు నల్లదారం పొరపాటున కట్టకూడదు. ఇలా చేయడం వల్ల వీరి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అంతేకాదు వీళ్ళకు ఇలా నల్లదారం ధరిస్తే ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది.

4 /5

కర్కాటక రాశి..  జాతకం జాతకం ప్రకారం కర్కాటక రాశి వారు కూడా నల్లదారం కట్టకూడదు వీళ్ళకు జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి పొరపాటున కూడా ఈ రాశి వారు నల్లదానం కట్టకూడదు.

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)