Rahu Transit 2024: కీడు గ్రహంగా పరిగణించే రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో తెలుసుకోండి.
Rahu Transit 2024 Good Effect: అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాల్లో రాహు గ్రహం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహాన్ని శని గ్రహం తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం దాదాపు 18 నెలలకు ఒకసారి మాత్రమే ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా రాహు ఎఫెక్ట్ను చాలామంది ఆశుభంగా భావిస్తారు. అయితే ఇది కొన్ని రాశుల వారికి శుభప్రదంగా కూడా మారుతుంది.
Rahu Transit In Uttara Bhadrapada Nakshatra: ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు సంచార దశలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి డిసెంబర్ నెల వరకు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Rahu Transit into Uttarabhadrapada Nakshatra: ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Transit 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. ఈ గ్రహాలు సంచారం సంచారం చేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అంటే మొత్తం రాశి చక్రాలు పూర్తి కావడానికి దాదాపు 18 సంవత్సరాల పాటు సమయం పడుతుంది.
Rahu Transit 2024 Effect: రాహువు గ్రహం వచ్చే సంవత్సరం శని గ్రహం పాలించే కుంభ రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Rahu Nakshatra Transit 2024: ఆగస్టు 16వ తేదిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోని 3 స్థానంలోకి రాహువు గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Transit 2024 Effect: కీడు గ్రహంగా భావించే రాహువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Rahu Transit 2024: త్వరలోనే రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Transit 2024: రాహువు నక్షత్రం మారనున్నాడు. ఈ ప్రభావం 12 రాశులపై పడుతుంది. సాధారణంగా రాహువు దుష్టగ్రహంగా పరిగణిస్తారు. అయితే, జోతిష్యం ప్రకారం ఇది కొన్ని రాశులకు లక్ తీసుకువస్తుంది. రాహువు ఉత్తర బాధ్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Ketu-Rahu Transit In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు.
Rahu Transit 2023 To 2025: కీడు గ్రహంగా పరిగణించే రాహు సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం గత సంవత్సరంలో సంచారం చేయడం కారణంగా ఏర్పడిన ప్రభావం ఇప్పటికీ కొన్ని రాశుల వారిపై పడుతూనే ఉంది. అయితే ఈ ప్రభావంతో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Ketu Transit 2024: కేతువు గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Rahu Mahadasha effect: ఛాయా గ్రహమైన రాహువు ఈ ఏడాదంతా మీనరాశిలోనే సంచరించబోతుంది. దీని కారణంగా కొందరికి సమస్యలు రాబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Rahu Transit 2024: అక్టోబర్ 30న జరగబోతున్న కుజుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండడోతోంది. దీంతో పాటు వ్యాపారాల్లో ఊహించని లాభాలు పొందబోతున్నారు.
Rahu Transit 2023: రాహు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. ఈ సమయంలో మీన రాశితో పాటు కన్యా, కుంభ రాశి వారు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఏయే రాశుల వారిపై ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.