Apple Fruit Benefits: రోజు ఒక యాపిల్ పండు తింటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Egg Gunta Ponganalu How To Making Process: టిఫిన్లు, స్నాక్స్ చేసుకోవాలంటే పెద్దగా కష్టపడని వంటకాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి గుంత పొంగనాలు. ఇంట్లో గుడ్లు ఉంటే చాలు వేడివేడిగా.. యమ్మీగా పొంగనాలు వేసుకోవచ్చు. ఈ వంటకం ఐదు నిమిషాల్లోనే చేసుకోవచ్చు. తయారీ ఇలా...
IRCTC Cultural Kerala Tour Package: మనలో చాలా మంది సెలవులు వచ్చాయంటే చాలు ఏదొక ప్రాంతానికి వెళ్లాలనుకుంటారు. ముఖ్యంగా ప్రకృతి ఆస్వాదించాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి బెస్ట్ ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంకో పదిరోజుల్లో దసరా రాబోతోంది. నేపథ్యంలో ఈసారి దాదాపు 12రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. మరి మీరు కూడా దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకు IRCTC బంపర్ టూర్ ప్యాకేజీని అందించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
Foods To Raise Good Cholesterol: గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మంచి కొలెస్ట్రాల్ లభించే ఆహారపదార్థాలు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫూడ్స్లో మంచి కొలెస్ట్రాల్ లభిస్తుంది అనేది మనం తెలుసుకుందాం.
Lizard Falling On Navel What Happened: హిందూవులు బల్లిని కొన్నిసార్లు శుభప్రదమైనదని.. మరికొన్ని అశుభంగా భావిస్తుంటారు. బల్లి పలికితే సత్యం పలికిందని చెబుతుండగా.. అదే బల్లి శరీరంపై పడితే భయపడుతారు. శరీరంలో ఒక్కో చోట బల్లి పడడం శాపం.. కొన్నిచోట్ల లాభం ఉంది. బల్లి శాస్త్రం ఇలా ఉంది. తెలుసుకోండి.
These Things Don't Kept At Tulsi Plant: హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఈ మొక్కను పవిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ మొక్క వద్ద కొన్ని వస్తువులు అస్సలు ఉంచకూడదు.
Belly Fat Recipes: ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా? ఎలాంటి ఖర్చు లేకుండా ఈ రెసిపీ తో చెక్ పెట్టండి.
Black Water Benefits: సాధారణంగా చాలామంది సెలబ్రిటీస్ నార్మల్ వాటర్ కంటే బ్లాక్ వాటర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.
Banana Benefits In Telugu: అరటి పండును రోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే శరీర బరువును కూడా నియంత్రిస్తాయి.
Palakura Pappu Benefits: క్రమం తప్పకుండా పాలకూర పప్పును ఆహారాల్లో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Hair Spa At Home: హెయిర్ స్పా చేయించుకోవడానికి చాలామంది వేలల్లో ఖర్చు పెడతారు. ఏవైనా పెళ్లిళ్లు, పార్టీలు ఉంటే తప్పనిసరి. హెయిర్ స్పా మన జుట్టు పునరుజ్జీవనం అందిస్తుంది. అయితే, ఈ ఖరీదైన హెయిర్ స్పాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Kajal Side effects: కాటుక వాడటం వల్ల ఇతర సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి కంటి చూపు ప్రాణాంతకంగా మారుతుంది. బ్యూటీ రొటీన్లో కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.
Night Skincare Routine: రోజు సమయంలో మాత్రమే కాదు నైట్ టైం లో కూడా మన స్కిన్ కేర్ రొటీని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ స్కిన్ ఉదయానికే కాంతివంతంగా మారుతుంది. చర్మానికి అవసరమైన పోషకాలు నైట్ అంతా అందుతాయి. డ్యామేజ్ అయిన స్కిన్ కూడా రిపేర్ అయిపోతుంది ఆ వివరాలు తెలుసుకుందాం.
Soha Ali Khan Fitness Secret: బాలీవుడ్ యాక్టర్ సోహా అలీ ఖాన్ ఫిజికల్ ఎంతో ఫిట్‌గా ఉంటారు. ఎంతో ఆరోగ్యకరంగా కనిపిస్తారు. ఈ బాలీవుడ్ బ్యూటీ డైట్ ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా? దీనికి ఆమె తీసుకునే సూపర్ ఫుడ్స్ వీటిని ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారు.
Oily Skin Beauty Tips: ఆయిల్ స్కిన్ తో బాధపడేవారికి ఈ చిట్కాలు ఒక వరం. దీని కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి అవసరం లేదు. ఇంట్లోనే ఉపయోగించే కొన్ని పదార్థాలను ఉపయెగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
Fennel Seeds Water Benefits: ఫైనల్ గింజల నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, డయాబెటిస్ వంటి సమస్యలకు ఇది ఎంతో సహాయపడుతుంది. దీని కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Foods To Prevent Heart Attacks: గుండె సంబంధిత సమస్యలతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల కారణంగా తీవ్రమైన జబ్బుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
Jaggery Benefits: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శరీరలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ఏంటో మనం తెలుసుకుందాం.
Moringa Paratha Recipe: మునగాకు పరాటా ఆరోగ్యానికి అద్భుతమైన బ్రేక్ ఫాస్. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎలా సహాయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Chicken Pakodi Recipe: మీరు కూడా చికెన్ ప్రియులు అయితే ఈసారి చికెన్ పకోడీ ఇలా తయారు చేసుకోండి రుచి అదిరిపోతుంది. చికెన్ పకోడీ అంటేనే మన ఇండియన్ స్నాక్. వేడివేడిగా తీసుకుంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అదిరిపోతుంది. రిసిపీ మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.