Samantha: మరో అరుదైన వ్యాధి బారిన పడిన సమంత.. ఆందోళనలో అభిమానులు.. అసలేం జరిగిందంటే..?

Samantha ruth prabhu: సమంత కొన్నిరోజులుగా విపరీతమైన బాడీపెయిన్ లతో చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు మాత్రం చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
 

1 /6

సమంత ఇటీవల సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర విషయాలను గురించి ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతున్నారు.  

2 /6

అయితే... గతేడాది సామ్ కు అంతగా కలిసి రాలేదని తెలుస్తొంది. ఆమె చేసిన వెబ్ సిరిస్ సిటాడెల్ హనీ బన్నీ అంతగా హిట్ కాలేదు. దీంతో సమంత..  చాలా అప్ సెట్ గా ఉన్నారంట. 

3 /6

ఈ క్రమంలో సమంత కొత్త ఏడాదికి ముందు న్యూ ఇయర్ తనకు చాలా బాగుందని.. తన పెళ్లి, పిల్లలపై ఆసక్తికర ట్విట్ చేశారు. ఆస్ట్రాలజీ ప్రకారం.. తనకు న్యూ ఇయర్ బాగా కలిసి వస్తుందని సామ్ గతంలో చెప్పారు.  

4 /6

ఇదిలా ఉండగా.. సమంత ప్రస్తుతం అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా చాలా బాడీపెయిన్స్ తో నరకం అనుభవిస్తున్నానని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం సామ్ వార్తలలో నిలిచారు.  

5 /6

సమంత కొన్నిరోజులుగా.. చికున్ గున్యాతో బాధపడుతున్నారు .ఈ క్రమంలో విపరీతంగా బాడీ పెయిన్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా.. ఈ పెయిన్స్ ను భరించడం అంత ఈజీ కాదని కూడా ఇన్ స్టాలో పోస్ట్ సామ్.. పోస్ట్ లు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత పోస్ట్ వైరల్ అవ్వడంతో ఆమెకు ఏమైందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారంట.

6 /6

సమంత గతంలో.. చైతుతో విడాకుల తర్వాత మయోసైటిస్ తో వ్యాధిలో బాగా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. దీంతో చాలా నెలలు సామ్.. మయోసైటిక్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆతర్వాత కోలుకున్నారు. ఇప్పుడు చికున్ గున్యాతో సామ్.. బాధపడుతుండటంతో ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారంట.