South Hidni Dubbed movies day 1 top Collections: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఆచార్య’తో పలకరించాడు.ఆ తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా హిందీలో మొదటి రోజు ‘దేవర’ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. మరి ఈ సినిమా టాక్ ను బట్టి ‘గేమ్ చేంజర్’ ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.