Samsung Foldable Phones: త్వరలో శాంసంగ్ నుంచి 33 వేలకే అద్భుతమైన ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్, పూర్తి వివరాలు ఇలా

ఇటీవలి కాలంలో ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్స్ క్రేజ్ పెరుగుతోంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామందికి ఆసక్తి ఉన్నా వెనుకంజ వేస్తున్నారు. ఫోల్డబుల్ ఫోన్స్‌లో శాంసంగ్ స్థానం కీలకమైందిగా చెప్పవచ్చు. శాంసంగ్ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ రెండు మోడల్స్ ఉన్నాయి. బుక్‌లా కన్పించే ఫోల్డబుల్ ఫోన్ అయితే లక్ష రూపాయలు పలుకుతోంది. అయితే శాంసంగ్ ఇప్పుడు చౌకరకం ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.

Samsung Foldable Phones: ఇటీవలి కాలంలో ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్స్ క్రేజ్ పెరుగుతోంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామందికి ఆసక్తి ఉన్నా వెనుకంజ వేస్తున్నారు. ఫోల్డబుల్ ఫోన్స్‌లో శాంసంగ్ స్థానం కీలకమైందిగా చెప్పవచ్చు. శాంసంగ్ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ రెండు మోడల్స్ ఉన్నాయి. బుక్‌లా కన్పించే ఫోల్డబుల్ ఫోన్ అయితే లక్ష రూపాయలు పలుకుతోంది. అయితే శాంసంగ్ ఇప్పుడు చౌకరకం ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.

1 /5

శాంసంగ్ ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ 2024లో మిడ్ రేంజ్‌లో లాంచ్ కావచ్చు

2 /5

శాంసంగ్ ఓ డివైస్ ద్వారా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఖర్చు తగ్గించేందుకు యోచిస్తోంది. శాంసంగ్ వచ్చే ఏడాది మిడ్ రేంజ్ మార్కెట్‌కు అనుగుణంగా ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.

3 /5

త్వరలో లాంచ్ కానున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర 33 వేల నుంచి 41 వేల మధ్యలో ఉండవచ్చని తెలుస్తోంది. 

4 /5

ఈ ఏడాది ఫోల్డబుల్ ఫోన్ ధర ఇప్పటికే 3,659 యువాన్2లు తగ్గిపోయింది.  రానున్న ఏడాదిలో ఫోల్టబుల్ ఫోన్లు మరింత ఎక్కువగా ఉత్పత్తి కానున్నాయి. దాంతో ఫోల్టబుల్ ఫోన్ కాస్త ధర తగ్గవచ్చు.

5 /5

వివిధ నివేదికల ప్రకారం ఫోల్టబుల్ మార్కెట్ విస్తారంలో చైనా మార్కెట్ ఆధిపత్యం కొనసాగుతోంది.