ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ అంటే అందులో మనకు తప్పక కనిపించేవి ఆప్స్. కాల్స్ మినహా మొబైల్ ఫోన్ లో మనం ఏం చేయాలన్నా ఏదో ఒక యాప్ ఉండాలి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి.. ఒకసారి చూద్దాం..
Fake Passport Alert: మోసగాళ్లు కూడా పాస్పోర్ట్ అనే పేరును తమ వెబ్సైట్ డుమెయిన్గా ఉపయోగిస్తుండటంతో ఆ విషయం తెలియని దరఖాస్తుదారులు అక్కడే అప్లికేషన్ ఫారం నింపి, డబ్బు చెల్లించి ఫేక్ వెబ్సైట్స్ చేతిలో మోసపోతున్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేయడంతో రాజకీయ నాయకులు మీడియా సిబ్బందిని ఆహ్వానించకుండానే ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడానికి, వాణిజ్య సంస్థలు తమ సిబ్బందితో వెబినార్స్ (Webinars), ఆన్లైన్ మీటింగ్స్ (Online meetings) నిర్వహించుకోవడం, విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడం (Online classes), అధికారులు మిగతా సిబ్బందితో సమావేశం అవడం తదితర పనులకు జూమ్ యాప్ను (Zoom App) విరివిగా వినియోగిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.